పెద్ద దర్వాజ
ఇతిహాసాలు, సంస్కృతి, భావజాలం సమయం సంపాదనలతో పాటు కల్పించుకున్న వెసులుబాట్లన్నిటితో పురుషుడు ఒక క్రమపద్ధతిలో వ్యవస్థ మీద పెత్తనాన్ని చేజిక్కించుకున్నాడు. మిగతా ప్రధాన పార్శ్వభాగం యొక్క ఇష్టాయిష్టాలతో ప్రమేయం ప్రసక్తి లేకుండానే 'యజమాని' గా బలవంతంగా బలంగా వేళ్లూను కున్నాడు. అంతటితో ఆగిపోక ఆధిపత్య పోకడతో ఉత్పత్తి సంబంధాలలో అత్యంత కీలకమైన సమాన భూమికను అవిశ్రాంతంగా నిర్వహిస్తున్న స్త్రీని మాత్రం 'ఏమీ పని లేని' పరికరంగా మార్చి పురుషాధిక్య సమాజం అనేకానేక రూపాలలో....................
పెద్ద దర్వాజ ఇతిహాసాలు, సంస్కృతి, భావజాలం సమయం సంపాదనలతో పాటు కల్పించుకున్న వెసులుబాట్లన్నిటితో పురుషుడు ఒక క్రమపద్ధతిలో వ్యవస్థ మీద పెత్తనాన్ని చేజిక్కించుకున్నాడు. మిగతా ప్రధాన పార్శ్వభాగం యొక్క ఇష్టాయిష్టాలతో ప్రమేయం ప్రసక్తి లేకుండానే 'యజమాని' గా బలవంతంగా బలంగా వేళ్లూను కున్నాడు. అంతటితో ఆగిపోక ఆధిపత్య పోకడతో ఉత్పత్తి సంబంధాలలో అత్యంత కీలకమైన సమాన భూమికను అవిశ్రాంతంగా నిర్వహిస్తున్న స్త్రీని మాత్రం 'ఏమీ పని లేని' పరికరంగా మార్చి పురుషాధిక్య సమాజం అనేకానేక రూపాలలో....................© 2017,www.logili.com All Rights Reserved.