2000 సంవత్సరం తర్వాత గ్రామాల్లో చాలా మార్పులు వచ్చాయి. రాజకీయ నిరుద్యోగం తీర్చడానికి ప్రభుత్వాలు గ్రామ స్థాయిలో వివిధ రకాల కమిటీలను ఏర్పరిచాయి. జనాల్ని ఆకర్షించడానికి వివిధ రకాల పథకాలు వచ్చాయి. ఏదో మార్పు జరుగుతుందని భ్రమలు కల్పించి జనం దృష్టిని మరల్చడానికి వివిధ రకాల సంఘాలు ఏర్పడ్డాయి. జనాన్ని ఓటు బ్యాంకులుగా మార్చడానికి తెరపైకి కుల రాజకీయాలు వచ్చాయి. మొత్తం మీద గ్రామ రాజకీయాల్లో పూర్తి మార్పు వచ్చింది. అది కుట్రలు కుతంత్రాలు కుటిల పన్నాగాలకు తెరలేపింది. చివరికి అది ఎలాంటి పరిణామాలకు దారి తీసిందో, పాలకుండ లాంటి గ్రామాలు ఎలా విషతుల్యమైపోయాయో... రిజర్వేషన్ల పేరిట జనం ఎలా విడిపోయారో... ఒక ఊరు ఆధారంగా సమాజాన్ని వివరంగా చర్చించిన నవల ఈ ఊరికి ఉప్పులం.
2000 సంవత్సరం తర్వాత గ్రామాల్లో చాలా మార్పులు వచ్చాయి. రాజకీయ నిరుద్యోగం తీర్చడానికి ప్రభుత్వాలు గ్రామ స్థాయిలో వివిధ రకాల కమిటీలను ఏర్పరిచాయి. జనాల్ని ఆకర్షించడానికి వివిధ రకాల పథకాలు వచ్చాయి. ఏదో మార్పు జరుగుతుందని భ్రమలు కల్పించి జనం దృష్టిని మరల్చడానికి వివిధ రకాల సంఘాలు ఏర్పడ్డాయి. జనాన్ని ఓటు బ్యాంకులుగా మార్చడానికి తెరపైకి కుల రాజకీయాలు వచ్చాయి. మొత్తం మీద గ్రామ రాజకీయాల్లో పూర్తి మార్పు వచ్చింది. అది కుట్రలు కుతంత్రాలు కుటిల పన్నాగాలకు తెరలేపింది. చివరికి అది ఎలాంటి పరిణామాలకు దారి తీసిందో, పాలకుండ లాంటి గ్రామాలు ఎలా విషతుల్యమైపోయాయో... రిజర్వేషన్ల పేరిట జనం ఎలా విడిపోయారో... ఒక ఊరు ఆధారంగా సమాజాన్ని వివరంగా చర్చించిన నవల ఈ ఊరికి ఉప్పులం.© 2017,www.logili.com All Rights Reserved.