ప్రథమతరంగము.
ఏ రాజ్యలక్ష్మి షట్చక్రవర్తుల బాహుబిసకాండములపై దాండవమాడు చెండెనో, ఏ రాజ్యము షోడశమహారాజుల దిగంత విశ్రాంతకీర్తిచంద్రిక కాకరమై యొప్పెనో, ఏ రాజ్యము సత్కవి పుంగవ సమాశ్రయమై వెలసెనో, ఏ రాజ్యము సమస్తభాగధేయములకు భవనమై క్రాలెనో, ఏ రాజ్య మఖండవైభవోపేతమై ఆసియాఖండమునకు బ్రాణమై ప్రబలెనో, అట్టి బ్రిటిషు సామ్రాజ్యమునకుఁ బరమమిత్రమై, హైందవస్వదేశ సంస్థానములలో నగ్రగణ్యమై, భారతమాతృ సేవాసమాసాదితమై, ఆంధ్రభాషావధూటీ నిలయమై, ధార్మికులకును, శైర్య ధనులకును దావలమై, ఉడిపోని సంపదాళికి నిశాంతమై, విరాజిల్లుచుండు నిజాంరాష్ట్రమున భాగ్యనగరమను బ్రసిద్ధనామముగల హైద్రాబాదు రాజధానీ నగరమున సరసుడనియు, సాదర హృదయుఁడనియు, మేధావంతుఁడనియు, శాంతధనుండనియు, ధార్మికుఁడనియుఁ బేర్కొనఁబడి హైద్రాబాదు ప్రథాన ప్రధాని వలన గౌరవము వడసి “సదరు మహసబీ" యందున్నతోద్యోగము గాంచి, తన యసాధారణ కౌశల ప్రజ్ఞావిశేషంబుల నధికారుల మెప్పించి, పుత్రపారంపర్య మనుభవింప దివానుగారి యనుగ్రహమున, "ఉపకార వేతనముగా” “మన్సబు" మాసమునకు నూరురూప్యంబులు ఆదాయము దొర తనమువారివలన బొందనుత్తర్వుఁగొనిన శ్రీరావిచెట్టు - నరసింహారావు గారి, కపరిమితానందము గొల్పుచు, సకలసద్గుణముల కాలవాలమై, సాధ్వీమ తల్లి యని కీర్తిఁగనిన శ్రీనరసింహారావుగారి ధర్మపత్నియగు శ్రీమతి వేంకటమ్మగారి................
శ్రీరస్తు. ఆంధ్రభారత్యైనమః శ్రీరంగరాయజీవితము. ప్రథమతరంగము. ఏ రాజ్యలక్ష్మి షట్చక్రవర్తుల బాహుబిసకాండములపై దాండవమాడు చెండెనో, ఏ రాజ్యము షోడశమహారాజుల దిగంత విశ్రాంతకీర్తిచంద్రిక కాకరమై యొప్పెనో, ఏ రాజ్యము సత్కవి పుంగవ సమాశ్రయమై వెలసెనో, ఏ రాజ్యము సమస్తభాగధేయములకు భవనమై క్రాలెనో, ఏ రాజ్య మఖండవైభవోపేతమై ఆసియాఖండమునకు బ్రాణమై ప్రబలెనో, అట్టి బ్రిటిషు సామ్రాజ్యమునకుఁ బరమమిత్రమై, హైందవస్వదేశ సంస్థానములలో నగ్రగణ్యమై, భారతమాతృ సేవాసమాసాదితమై, ఆంధ్రభాషావధూటీ నిలయమై, ధార్మికులకును, శైర్య ధనులకును దావలమై, ఉడిపోని సంపదాళికి నిశాంతమై, విరాజిల్లుచుండు నిజాంరాష్ట్రమున భాగ్యనగరమను బ్రసిద్ధనామముగల హైద్రాబాదు రాజధానీ నగరమున సరసుడనియు, సాదర హృదయుఁడనియు, మేధావంతుఁడనియు, శాంతధనుండనియు, ధార్మికుఁడనియుఁ బేర్కొనఁబడి హైద్రాబాదు ప్రథాన ప్రధాని వలన గౌరవము వడసి “సదరు మహసబీ" యందున్నతోద్యోగము గాంచి, తన యసాధారణ కౌశల ప్రజ్ఞావిశేషంబుల నధికారుల మెప్పించి, పుత్రపారంపర్య మనుభవింప దివానుగారి యనుగ్రహమున, "ఉపకార వేతనముగా” “మన్సబు" మాసమునకు నూరురూప్యంబులు ఆదాయము దొర తనమువారివలన బొందనుత్తర్వుఁగొనిన శ్రీరావిచెట్టు - నరసింహారావు గారి, కపరిమితానందము గొల్పుచు, సకలసద్గుణముల కాలవాలమై, సాధ్వీమ తల్లి యని కీర్తిఁగనిన శ్రీనరసింహారావుగారి ధర్మపత్నియగు శ్రీమతి వేంకటమ్మగారి................© 2017,www.logili.com All Rights Reserved.