Sri Vani Aksharalu

Rs.60
Rs.60

Sri Vani Aksharalu
INR
MANIMN3437
In Stock
60.0
Rs.60


In Stock
Ships in 4 - 4 Days
Check for shipping and cod pincode

Description

అక్షర లక్ష్యం

మనం చదువుతున్న గ్రంథాలలో అద్భుతమైన వాక్యాలు మనల్ని ఎంతగానో ఆకర్షిస్తాయి. వెంటనే వారిని పుస్తకంలో వ్రాసుకుంటాము.

నేను చదివిన గ్రంథాలు, దిన,వార,పక్ష, మాసపత్రికల నుండి సేకరించిన ' ఆణిముత్యాలాంటి మాటలను "శ్రీవాణీ అక్షరాలు” సంకలనానికి శ్రీకారం చుట్టాను.

మన మహానీయుల అమూల్యమైన జీవిత సందేశాలను భావితరాలకు అందించాలన్నదే నా ధ్యేయం. ఈ ప్రక్రియలో ప్రముఖుల ప్రసంగాలు, రేడియో పరిచయాలు, టెలివిజన్, వివిధ కార్యక్రమాలలో విన్నవి, కన్నవి కూడా చాలానే ఉన్నవి.

ఈ సువర్ణాక్షరాలు పాఠశాల, కళాశాల విద్యార్థులకు జ్ఞానసంపద కాగలదు. అలాగే మన భారతీయ పురాణ పురుషులు, మహానాయకులు, మహనీయుల యొక్క జీవిత ఆశయ సాధనా లక్ష్యాలను అధ్యయనం చేయవచ్చును.

మన ఆధునిక సాహిత్యంపై అధ్యయనం మరియూ పరిశోధనలు చేస్తున్న విద్యార్థులకు కూడా ఉపయుక్తంగా ఉండాలన్నదే 'శ్రీవాణీ అక్షరాలు' యొక్క ముఖ్యమైన 'అక్షర లక్ష్యం '.

ఈ సంకలనానికి అక్షరాలను అమర్చిన శ్రీవైష్ణవి గ్రాఫిక్స్ శ్రీ వినోద్ నారాయణరావు చిక్షేగారికి, అందమైన ముఖచిత్రాన్ని కూర్చిన మరియు ముద్రించిన దీప్తి ప్రింటర్స్ | ముషీరాబాద్, హైదరాబాద్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు......

అక్షర లక్ష్యం మనం చదువుతున్న గ్రంథాలలో అద్భుతమైన వాక్యాలు మనల్ని ఎంతగానో ఆకర్షిస్తాయి. వెంటనే వారిని పుస్తకంలో వ్రాసుకుంటాము. నేను చదివిన గ్రంథాలు, దిన,వార,పక్ష, మాసపత్రికల నుండి సేకరించిన ' ఆణిముత్యాలాంటి మాటలను "శ్రీవాణీ అక్షరాలు” సంకలనానికి శ్రీకారం చుట్టాను. మన మహానీయుల అమూల్యమైన జీవిత సందేశాలను భావితరాలకు అందించాలన్నదే నా ధ్యేయం. ఈ ప్రక్రియలో ప్రముఖుల ప్రసంగాలు, రేడియో పరిచయాలు, టెలివిజన్, వివిధ కార్యక్రమాలలో విన్నవి, కన్నవి కూడా చాలానే ఉన్నవి. ఈ సువర్ణాక్షరాలు పాఠశాల, కళాశాల విద్యార్థులకు జ్ఞానసంపద కాగలదు. అలాగే మన భారతీయ పురాణ పురుషులు, మహానాయకులు, మహనీయుల యొక్క జీవిత ఆశయ సాధనా లక్ష్యాలను అధ్యయనం చేయవచ్చును. మన ఆధునిక సాహిత్యంపై అధ్యయనం మరియూ పరిశోధనలు చేస్తున్న విద్యార్థులకు కూడా ఉపయుక్తంగా ఉండాలన్నదే 'శ్రీవాణీ అక్షరాలు' యొక్క ముఖ్యమైన 'అక్షర లక్ష్యం '. ఈ సంకలనానికి అక్షరాలను అమర్చిన శ్రీవైష్ణవి గ్రాఫిక్స్ శ్రీ వినోద్ నారాయణరావు చిక్షేగారికి, అందమైన ముఖచిత్రాన్ని కూర్చిన మరియు ముద్రించిన దీప్తి ప్రింటర్స్ | ముషీరాబాద్, హైదరాబాద్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు......

Features

  • : Sri Vani Aksharalu
  • : Konduru Kasivisweswararao M A
  • : Navachetana Publishing House
  • : MANIMN3437
  • : Paperback
  • : May, 2021
  • : 48
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Sri Vani Aksharalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam