ఆంధ్రప్రదేశ్ ఫ్యాషన్ సంస్కృతీ ఇప్పుడు వెల్లివిరుస్తోంది. వేషధారణ వ్యక్తిత్వాన్ని తెలిపే విధంగా ఉండాలన్న భావన, యువతీయువకులతో పాటు నడివయస్కులను కూడా ఉర్రూతలూగిస్తోంది.
నిత్యం కొత్తధనంతో పల్లవించే ఫ్యాషన్ రంగమంటే మికిష్టమా? దాన్ని అనుసరించడానికి ప్రయత్నిస్తారా? అయితే ఇది మీ కోసమే
తప్పనిసరిగా ఉండాల్సిన కొత్త టెక్నిక్స్ ఫ్యాషన్ నిపుణులు సెలవిస్తున్నారు... తెలుసుకోండి.
- శ్రీనిధి కృతిశ్రీ
ఆంధ్రప్రదేశ్ ఫ్యాషన్ సంస్కృతీ ఇప్పుడు వెల్లివిరుస్తోంది. వేషధారణ వ్యక్తిత్వాన్ని తెలిపే విధంగా ఉండాలన్న భావన, యువతీయువకులతో పాటు నడివయస్కులను కూడా ఉర్రూతలూగిస్తోంది. నిత్యం కొత్తధనంతో పల్లవించే ఫ్యాషన్ రంగమంటే మికిష్టమా? దాన్ని అనుసరించడానికి ప్రయత్నిస్తారా? అయితే ఇది మీ కోసమే తప్పనిసరిగా ఉండాల్సిన కొత్త టెక్నిక్స్ ఫ్యాషన్ నిపుణులు సెలవిస్తున్నారు... తెలుసుకోండి. - శ్రీనిధి కృతిశ్రీ© 2017,www.logili.com All Rights Reserved.