Subbamma Mess Marikonni Kathalu

Rs.150
Rs.150

Subbamma Mess Marikonni Kathalu
INR
MANIMN5381
In Stock
150.0
Rs.150


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

ఋణానుబంధం

బంగాళాఖాతంలో వాయుగుండం పడింది. రాష్ట్రమంతా వానలు. మాకు రేపటి నుంచి వరుసగా వారంరోజులు సెలవులు. పీజీలో చేరాక ఇంతవరకు ఊరెళ్లలేదు. ఇంటిమీద దిగులేసింది.

సాయంకాలానికి ఈదురు గాలి తగ్గింది. వాన తెరిపిచ్చింది. చెప్పులు కొనటానికి నేనూ, శ్రీశ్రీ (అవును ఇతని పేరూ శ్రీరంగం శ్రీనివాసే!) కలిసి మసీదు సెంటర్ కెళ్లాం. టీలు తాగుతూ, "సెంటర్లో ఒక 'పెట్ట' కూడా తిరగటం లేదు చూశావా దొరా!" అన్నాడు శ్రీశ్రీ. చాలా బిజీ సెంటర్ అది. దొర అని మేమిద్దరం పిలుచుకునేవాళ్లం.

“ఈ వానలకు భయపడి మనం మాత్రం బయటికొచ్చామా దొరా?" అన్నాను ఖాళీ కప్పు టేబుల్ మీద పెడుతూ.

ఈ సెంటర్కి ఈవినింగ్ ఆరు, ఏడు గంటలప్పుడు ఊర్లో ఉన్న అమ్మాయిలంతా ఏదోవంకతో వస్తారు. ఇక్కడొక గంట నిలబడితేచాలు కాకినాడ మొత్తం చూసినట్టే!

మూడునెలలకు కలిపి నిన్ననే స్టైఫండ్స్ ఇచ్చారు. నా మొదటి సంపాదనతో నాన్నకు చెప్పులు కొనివ్వాలన్న కోరిక ఇవ్వాళ నెరవేరబోతోంది. బాటా షాపులో బ్లూ కలర్ స్లిప్పర్లు తీసుకున్నాను................

ఋణానుబంధం బంగాళాఖాతంలో వాయుగుండం పడింది. రాష్ట్రమంతా వానలు. మాకు రేపటి నుంచి వరుసగా వారంరోజులు సెలవులు. పీజీలో చేరాక ఇంతవరకు ఊరెళ్లలేదు. ఇంటిమీద దిగులేసింది. సాయంకాలానికి ఈదురు గాలి తగ్గింది. వాన తెరిపిచ్చింది. చెప్పులు కొనటానికి నేనూ, శ్రీశ్రీ (అవును ఇతని పేరూ శ్రీరంగం శ్రీనివాసే!) కలిసి మసీదు సెంటర్ కెళ్లాం. టీలు తాగుతూ, "సెంటర్లో ఒక 'పెట్ట' కూడా తిరగటం లేదు చూశావా దొరా!" అన్నాడు శ్రీశ్రీ. చాలా బిజీ సెంటర్ అది. దొర అని మేమిద్దరం పిలుచుకునేవాళ్లం. “ఈ వానలకు భయపడి మనం మాత్రం బయటికొచ్చామా దొరా?" అన్నాను ఖాళీ కప్పు టేబుల్ మీద పెడుతూ. ఈ సెంటర్కి ఈవినింగ్ ఆరు, ఏడు గంటలప్పుడు ఊర్లో ఉన్న అమ్మాయిలంతా ఏదోవంకతో వస్తారు. ఇక్కడొక గంట నిలబడితేచాలు కాకినాడ మొత్తం చూసినట్టే! మూడునెలలకు కలిపి నిన్ననే స్టైఫండ్స్ ఇచ్చారు. నా మొదటి సంపాదనతో నాన్నకు చెప్పులు కొనివ్వాలన్న కోరిక ఇవ్వాళ నెరవేరబోతోంది. బాటా షాపులో బ్లూ కలర్ స్లిప్పర్లు తీసుకున్నాను................

Features

  • : Subbamma Mess Marikonni Kathalu
  • : Dr Nakka Vijayaramaraju
  • : Nandini Publications
  • : MANIMN5381
  • : paparback
  • : March, 2024
  • : 154
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Subbamma Mess Marikonni Kathalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam