రచయితలలో ఆర్ కె నారాయణ్ ఒక్కరూ భారతీయుడు. మిగిలినవారంతా ఇతర దేశాలవాళ్ళు. ఈ కథలని అనువదించింది బీనాదేవి గారు. ఒక్క కథ తప్ప మిగతా కథలని ఎంపిక చేసింది కూడా ఆమె. ఆ ఒక్క కథనీ వర్తమాన బ్రిటిష్ రచయిత్రి ఫ్రాన్సెస్ గోడన్ రచించారు. కథ పేరు జాలరి. ఇది నర్మగర్భంగా చెప్పిన ఫెమినిస్టు కథ. రచయిత్రి అనుమతితోనే ఆ కథను ఇక్కడ ప్రచురిస్తున్నాం.
లెవ్ నికలయేవిచ్ తల్ స్తోయ్, మక్సీం గోర్కి - ఇద్దరూ రష్యన్లు. గీ డి మొపాస ఫ్రెంచివాడు. మార్క్ ట్వైన్ క్లెమెన్స్ అమెరికావాడు. జోసెఫ్ కాన్రాడ్ స్వతహా పోలిష్ వాడు. తర్వాత ఆయన 1886 లో బ్రిటిషు పౌరుడు అయ్యాడు. రొవాల్ డాల్ స్వతహా నార్వీజియన్. తర్వాత బ్రిటిషు పౌరసత్వం తీసుకున్నాడు. చార్లెస్ డికెన్స్, డి హెచ్ లారెన్స్ - ఇద్దరూ బ్రిటిషు రచయితలు. మొపాసవి రెండు కథలు. మిగతా రచయితలు, ఒక్కొక్కరివి ఒక్కొక్క కథ. పదిమంది రచయితలు, పదకొండు కథలు. మీకోసం...
అతిప్రియం - లెవ్ నికలయేవిచ్ తల్ స్తోయ్
ఒక గుర్రం - రెండు మేకలు - ఆర్ కె నారాయణ్
కబేళాకి మేక పిల్ల - రొవాల్ డాల్
మిసెస్ మాక్ విలియమ్స్ - మెరుపు - మార్క్ ట్వైన్
దేశ ద్రోహి తల్లి - మక్సీం గోర్కి
అవసరంలేని అందం - గీ డి మొపాస
సామ్రాజ్యపు ప్రగతి స్థావరాలు - జోసెఫ్ కాన్రాడ్
సిగ్నల్ మాన్ - చార్లెస్ డికెన్స్
అదృష్టవంతుడు - డి హెచ్ లారెన్స్
నెక్లెస్ - గీ డి మొపాస
జాలరి - ఫ్రాన్సిస్ గోడన్
రచయితలలో ఆర్ కె నారాయణ్ ఒక్కరూ భారతీయుడు. మిగిలినవారంతా ఇతర దేశాలవాళ్ళు. ఈ కథలని అనువదించింది బీనాదేవి గారు. ఒక్క కథ తప్ప మిగతా కథలని ఎంపిక చేసింది కూడా ఆమె. ఆ ఒక్క కథనీ వర్తమాన బ్రిటిష్ రచయిత్రి ఫ్రాన్సెస్ గోడన్ రచించారు. కథ పేరు జాలరి. ఇది నర్మగర్భంగా చెప్పిన ఫెమినిస్టు కథ. రచయిత్రి అనుమతితోనే ఆ కథను ఇక్కడ ప్రచురిస్తున్నాం. లెవ్ నికలయేవిచ్ తల్ స్తోయ్, మక్సీం గోర్కి - ఇద్దరూ రష్యన్లు. గీ డి మొపాస ఫ్రెంచివాడు. మార్క్ ట్వైన్ క్లెమెన్స్ అమెరికావాడు. జోసెఫ్ కాన్రాడ్ స్వతహా పోలిష్ వాడు. తర్వాత ఆయన 1886 లో బ్రిటిషు పౌరుడు అయ్యాడు. రొవాల్ డాల్ స్వతహా నార్వీజియన్. తర్వాత బ్రిటిషు పౌరసత్వం తీసుకున్నాడు. చార్లెస్ డికెన్స్, డి హెచ్ లారెన్స్ - ఇద్దరూ బ్రిటిషు రచయితలు. మొపాసవి రెండు కథలు. మిగతా రచయితలు, ఒక్కొక్కరివి ఒక్కొక్క కథ. పదిమంది రచయితలు, పదకొండు కథలు. మీకోసం... అతిప్రియం - లెవ్ నికలయేవిచ్ తల్ స్తోయ్ ఒక గుర్రం - రెండు మేకలు - ఆర్ కె నారాయణ్ కబేళాకి మేక పిల్ల - రొవాల్ డాల్ మిసెస్ మాక్ విలియమ్స్ - మెరుపు - మార్క్ ట్వైన్ దేశ ద్రోహి తల్లి - మక్సీం గోర్కి అవసరంలేని అందం - గీ డి మొపాస సామ్రాజ్యపు ప్రగతి స్థావరాలు - జోసెఫ్ కాన్రాడ్ సిగ్నల్ మాన్ - చార్లెస్ డికెన్స్ అదృష్టవంతుడు - డి హెచ్ లారెన్స్ నెక్లెస్ - గీ డి మొపాస జాలరి - ఫ్రాన్సిస్ గోడన్© 2017,www.logili.com All Rights Reserved.