(మధ్యతరగతి కుటుంబం సిటీ. సుశీల హడావుడిగా లోపలి నుండి వచ్చి టేప్ రికార్డర్ ఆన్ చేయబోయి టీవీ పెట్టింది. సోఫాలో కూర్చుని చూస్తోంది. ఇంతలో చంద్ర శేఖర్ వెనుకగా వచ్చి ఆమె కళ్ళు మూశాడు)
శేఖర్ : సుతీ! నేనోచ్చేశాను..
సుశీల: ఏయ్! ఎవరు మీరు? ఏం కావాలి?
శేఖర్ : అదేంటి సుతీ! అలా అడుగుతున్నావు?
సుశీల: మరి.. ఇంకెలా అడగమంటారు? ఎవరు మీరు? హూ ఆర్ యు?
శేఖర్: నేను ఎవరినా? నీకేమైనా మతి పోయిందా? నేను నీ మొగుడిని.. అంటే..
సుశీల: మొగుడ్ని ఇంగ్లీష్ హజ్బెండ్ అంటారని నాకు తెలుసు గానీ, ఇంతకీ మీరెవరో చెప్పండి.
శేఖర్: ఏయ్! యూ సిల్లీ.. సుశీ డార్లింగ్ ! నేను చంద్రశేఖర్ ని.. అంటే.. నీ ప్రియమైన శ్రీవారిని అన్న మాట.
సుశీల: అన్నమాట లేదు, తమ్ముడిమాట లేదు. పిచ్చిపిచ్చిగా మాట్లాడావంటే మర్యాదగా ఉండదు. అసలే మా ఆయన వచ్చే టైం అయ్యింది. ఇలా నిన్ను నన్ను చూస్తే అపార్ధం చేసుకుంటాడు. మర్యాదగా ముందు బైటికి నడువ్.
శేఖర్: ఏయ్ సుతీ! ఏంటి ఇది? తాళి కట్టిన మొగుడ్ని పట్టుకుని?
సుశీల: ఏంటి? మీరు నాకు తాళి కట్టారా? ఎప్పుడు?
శేఖర్ : ది.2-2-2022న ఒంగోలు పక్కన వెంకటాయపాలెంలో అంటే మా వూళ్ళో, మా ఇంటి దగ్గర మన పెళ్లి జరిగింది. చక్కగా, సంప్రదాయ బద్ధంగా,....................
సందడే సందడి (నాటిక) (మధ్యతరగతి కుటుంబం సిటీ. సుశీల హడావుడిగా లోపలి నుండి వచ్చి టేప్ రికార్డర్ ఆన్ చేయబోయి టీవీ పెట్టింది. సోఫాలో కూర్చుని చూస్తోంది. ఇంతలో చంద్ర శేఖర్ వెనుకగా వచ్చి ఆమె కళ్ళు మూశాడు) శేఖర్ : సుతీ! నేనోచ్చేశాను.. సుశీల: ఏయ్! ఎవరు మీరు? ఏం కావాలి? శేఖర్ : అదేంటి సుతీ! అలా అడుగుతున్నావు? సుశీల: మరి.. ఇంకెలా అడగమంటారు? ఎవరు మీరు? హూ ఆర్ యు?శేఖర్: నేను ఎవరినా? నీకేమైనా మతి పోయిందా? నేను నీ మొగుడిని.. అంటే.. సుశీల: మొగుడ్ని ఇంగ్లీష్ హజ్బెండ్ అంటారని నాకు తెలుసు గానీ, ఇంతకీ మీరెవరో చెప్పండి. శేఖర్: ఏయ్! యూ సిల్లీ.. సుశీ డార్లింగ్ ! నేను చంద్రశేఖర్ ని.. అంటే.. నీ ప్రియమైన శ్రీవారిని అన్న మాట. సుశీల: అన్నమాట లేదు, తమ్ముడిమాట లేదు. పిచ్చిపిచ్చిగా మాట్లాడావంటే మర్యాదగా ఉండదు. అసలే మా ఆయన వచ్చే టైం అయ్యింది. ఇలా నిన్ను నన్ను చూస్తే అపార్ధం చేసుకుంటాడు. మర్యాదగా ముందు బైటికి నడువ్. శేఖర్: ఏయ్ సుతీ! ఏంటి ఇది? తాళి కట్టిన మొగుడ్ని పట్టుకుని? సుశీల: ఏంటి? మీరు నాకు తాళి కట్టారా? ఎప్పుడు? శేఖర్ : ది.2-2-2022న ఒంగోలు పక్కన వెంకటాయపాలెంలో అంటే మా వూళ్ళో, మా ఇంటి దగ్గర మన పెళ్లి జరిగింది. చక్కగా, సంప్రదాయ బద్ధంగా,....................© 2017,www.logili.com All Rights Reserved.