అద్భుతమైన ప్రకృతికి సంకేతం స్త్రీ, అనేకానేక మార్పుల్ని మనస్తత్వాల్ని అర్థం చేసుకుంటూ, అనుకూలంగా మలచుకుంటూ తనను తాను పొందుతూనే ఇతరులకు సమర్పించుకుంటూ అనంత విశ్వంలో మిళితమై పోయే ప్రకృతిలాగే స్త్రీ సైతం సమాజంలో కలిసిపోతుంది. కరిగిపోతుంది. అటువంటి ఓ స్త్రీమూర్తి కథే 'మూడుముప్పైలు'. ఈ నవల ధారావాహికగా వచ్చినప్పుడు చాలామంది పాఠకులకు అరె! ఇది మా వాళ్ళ కథే!' అనిపించిందట. నన్ను కదిలించిన ఓక స్త్రీ మూర్తి జీవితాన్ని రాయాలని నాకెందుకు అనిపించిందో, మీకూ అందుకే చదవాలనిపిస్తుందనీ, మీచేత చదివించాలనీ ఆకాంక్ష.
- నందిరాజు పద్మలతా జయరాం
అద్భుతమైన ప్రకృతికి సంకేతం స్త్రీ, అనేకానేక మార్పుల్ని మనస్తత్వాల్ని అర్థం చేసుకుంటూ, అనుకూలంగా మలచుకుంటూ తనను తాను పొందుతూనే ఇతరులకు సమర్పించుకుంటూ అనంత విశ్వంలో మిళితమై పోయే ప్రకృతిలాగే స్త్రీ సైతం సమాజంలో కలిసిపోతుంది. కరిగిపోతుంది. అటువంటి ఓ స్త్రీమూర్తి కథే 'మూడుముప్పైలు'. ఈ నవల ధారావాహికగా వచ్చినప్పుడు చాలామంది పాఠకులకు అరె! ఇది మా వాళ్ళ కథే!' అనిపించిందట. నన్ను కదిలించిన ఓక స్త్రీ మూర్తి జీవితాన్ని రాయాలని నాకెందుకు అనిపించిందో, మీకూ అందుకే చదవాలనిపిస్తుందనీ, మీచేత చదివించాలనీ ఆకాంక్ష. - నందిరాజు పద్మలతా జయరాం© 2017,www.logili.com All Rights Reserved.