కధ ఒకటైనా కధనంలో ఎవరి బాణీ వారిదే. "నేను-మూడు శరీరాలు (స్ధూల, సూక్ష్మ, కారణ శరీరాలు)" లో విషయం మనకు దాదాపుగా సుస్పష్టంగా తెలుస్తూనే వుంది. మనం తరచు "నేను" అనే పదాన్ని వాడుతూవుంటం. ఈ "నేను" ప్రతి మనిషిలోనూ వుందనే విషయం ప్రాజ్ఞలందరుకూ విదితమే. ఇదే విషయాన్ని క్లుప్తికరించి సవివరంగా మన ముందుంచారు డా" ప్రభావతీదేవి. ఆమె బహుముఖ ప్రజ్ఞశాలి కావటం వలన పుస్తకంలోని విషయాన్ని అత్యంత సరళంగా, పండిత పామర పాఠక జన రంజకంగా తనదైన శైలిలో పొందుపరచి తన ప్రావిణ్యాన్ని ప్రదర్శించారు.
అంతర్ముఖంగా ఆలోచించండి!
ఆధ్యత్మికంలోని అద్భుతాలు దర్శించండి!!
డా" ఎం. ప్రభావతీదేవి
కధ ఒకటైనా కధనంలో ఎవరి బాణీ వారిదే. "నేను-మూడు శరీరాలు (స్ధూల, సూక్ష్మ, కారణ శరీరాలు)" లో విషయం మనకు దాదాపుగా సుస్పష్టంగా తెలుస్తూనే వుంది. మనం తరచు "నేను" అనే పదాన్ని వాడుతూవుంటం. ఈ "నేను" ప్రతి మనిషిలోనూ వుందనే విషయం ప్రాజ్ఞలందరుకూ విదితమే. ఇదే విషయాన్ని క్లుప్తికరించి సవివరంగా మన ముందుంచారు డా" ప్రభావతీదేవి. ఆమె బహుముఖ ప్రజ్ఞశాలి కావటం వలన పుస్తకంలోని విషయాన్ని అత్యంత సరళంగా, పండిత పామర పాఠక జన రంజకంగా తనదైన శైలిలో పొందుపరచి తన ప్రావిణ్యాన్ని ప్రదర్శించారు. అంతర్ముఖంగా ఆలోచించండి! ఆధ్యత్మికంలోని అద్భుతాలు దర్శించండి!! డా" ఎం. ప్రభావతీదేవి
© 2017,www.logili.com All Rights Reserved.