Parinatha Bharathi

Rs.250
Rs.250

Parinatha Bharathi
INR
MANIMN0242
In Stock
250.0
Rs.250


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

       నిరంతర అధ్యయనం అయన అభిరుచి. క్రమశిక్షణ, పట్టుదల అయన వ్యక్తిత్వం. మూర్తీభవించిన వినయశీలి, నిగర్వి, అందరికి ఆదర్శప్రాయుడు, తెలుగు సాహిత్యంలో పరిచయం వున్న ఒక్కరికి సుపరిచితులు డా ఉపాధ్యాయుల అప్పల నరసింహమూర్తి. 1992 లో తెలుగు శాఖాధ్యక్షులుగా విజయనగరం మహారాజా కళాశాల నుండి పదవీవిరమణ చేశారు. అప్పటికే అంటే 1978 లో "నన్నెచోడని కుమార సంభవం" పై వ్రాసిన వ్యాసం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో స్వర్ణోత్సవ సంచికలో ప్రచురితమయింది. భారతి పత్రికలో అనేక వ్యాసాలు ప్రముఖుల మన్ననలు పొందాయి. "ఔచిత్యప్రస్థానం - సూరన కవిత్వం" అనే విమర్శక సిద్ధాంత గ్రంథాన్ని 1988 లో వెలువరించారు. చా. సో. మీది మక్కువతో చాసో కథా విశిష్టతను పరిచయం చేసే వ్యాసమాలికను 2002 లో ప్రచురించింది.

          కాస్త మందగించి వుండే చూపు 2002 దాటే సరికి చదవనూ, వ్రాయనూ వీలులేకుండా చేసింది. అయినా దిగ్విణీకృతోత్సాహంతో వారి సతీమణి రమణమ్మగారి సహకారాన్ని తీసుకోని, రిఫరెన్స్ పుస్తకాలను ఆమె చదువుతూ వుంటే - అందులోని అంశాలను ధారణచేస్తూ, తరువాత వారు చెప్తూ వుంటే మళ్లీ ఆమె వ్రాస్తూ ఉండేవారు.

                                                                                                          డా. యు. ఎ. నరసింహమూర్తి

       నిరంతర అధ్యయనం అయన అభిరుచి. క్రమశిక్షణ, పట్టుదల అయన వ్యక్తిత్వం. మూర్తీభవించిన వినయశీలి, నిగర్వి, అందరికి ఆదర్శప్రాయుడు, తెలుగు సాహిత్యంలో పరిచయం వున్న ఒక్కరికి సుపరిచితులు డా ఉపాధ్యాయుల అప్పల నరసింహమూర్తి. 1992 లో తెలుగు శాఖాధ్యక్షులుగా విజయనగరం మహారాజా కళాశాల నుండి పదవీవిరమణ చేశారు. అప్పటికే అంటే 1978 లో "నన్నెచోడని కుమార సంభవం" పై వ్రాసిన వ్యాసం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో స్వర్ణోత్సవ సంచికలో ప్రచురితమయింది. భారతి పత్రికలో అనేక వ్యాసాలు ప్రముఖుల మన్ననలు పొందాయి. "ఔచిత్యప్రస్థానం - సూరన కవిత్వం" అనే విమర్శక సిద్ధాంత గ్రంథాన్ని 1988 లో వెలువరించారు. చా. సో. మీది మక్కువతో చాసో కథా విశిష్టతను పరిచయం చేసే వ్యాసమాలికను 2002 లో ప్రచురించింది.           కాస్త మందగించి వుండే చూపు 2002 దాటే సరికి చదవనూ, వ్రాయనూ వీలులేకుండా చేసింది. అయినా దిగ్విణీకృతోత్సాహంతో వారి సతీమణి రమణమ్మగారి సహకారాన్ని తీసుకోని, రిఫరెన్స్ పుస్తకాలను ఆమె చదువుతూ వుంటే - అందులోని అంశాలను ధారణచేస్తూ, తరువాత వారు చెప్తూ వుంటే మళ్లీ ఆమె వ్రాస్తూ ఉండేవారు.                                                                                                           డా. యు. ఎ. నరసింహమూర్తి

Features

  • : Parinatha Bharathi
  • : U A Narasimhamurthy Smarika
  • : Sahaja Samskruthika Samastha
  • : MANIMN0242
  • : Paperback
  • : 2016
  • : 335
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Parinatha Bharathi

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam