వృత్త లేఖిని
ఇంత మంచుముద్దలా చంద్రుడు,
పిడికెడు నిండా దూసిన చలివెన్నెల
తమ్ము తాము కప్పుకుంటూ
తమ ఉనికిలోనే తలవంచుక నిలబడిన చెట్లు -
తడితడిగా తగులుతున్న
మంచు మైదానం పెదాల మధ్య నేను,
నిర్విఘ్నంగా కదులుతున్న మంచు గాలి,
ఎప్పుడు నడిచే దోవే - రోడ్డు నుంచి ఇంటికి
కానీ, ఇవ్వాళ కొత్తగా విషయపరిపక్వంగా -
రాత్రులెంత మనోహరాలు
మననశీల చలన నయనాలు
చెట్ల మధ్యన కాలిదోవన నడుస్తుంటే
పేరు తెలియని పురుగుల వాక్య సందోహం మూగుతుంది,
మంచు వెన్నెట్లో
కాలిబాట గోధుమవన్నె తాచులా
ఎన్నో పూల వాసనలు కలిసి కదిలినట్టు
నాతోబాటు నడుస్తున్నట్టు
నాకోసమే ఎదురు చూస్తున్నట్టు -...............
వృత్త లేఖిని ఇంత మంచుముద్దలా చంద్రుడు, పిడికెడు నిండా దూసిన చలివెన్నెల తమ్ము తాము కప్పుకుంటూ తమ ఉనికిలోనే తలవంచుక నిలబడిన చెట్లు - తడితడిగా తగులుతున్న మంచు మైదానం పెదాల మధ్య నేను, నిర్విఘ్నంగా కదులుతున్న మంచు గాలి, ఎప్పుడు నడిచే దోవే - రోడ్డు నుంచి ఇంటికి కానీ, ఇవ్వాళ కొత్తగా విషయపరిపక్వంగా - రాత్రులెంత మనోహరాలు మననశీల చలన నయనాలు చెట్ల మధ్యన కాలిదోవన నడుస్తుంటే పేరు తెలియని పురుగుల వాక్య సందోహం మూగుతుంది, మంచు వెన్నెట్లో కాలిబాట గోధుమవన్నె తాచులా ఎన్నో పూల వాసనలు కలిసి కదిలినట్టు నాతోబాటు నడుస్తున్నట్టు నాకోసమే ఎదురు చూస్తున్నట్టు -...............© 2017,www.logili.com All Rights Reserved.