Kasepu Navvukundam

Rs.50
Rs.50

Kasepu Navvukundam
INR
VICTORY207
Out Of Stock
50.0
Rs.50
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

         నవ్వడం ఒక భోగం! నవ్వించడం ఒక యోగం! నవ్వలేకపోవడం ఒక రోగం! అన్నాడు హాస్య రచయిత జంధ్యాల. జోక్స్ మనుషుల్ని నవ్విస్తాయి! నవ్వింపచేస్తాయి!

          ఎంచుకున్న ముత్యాల్లాంటివి - ఇందులో ఉన్న జోకులు! ఇవి నావి కావు. ఎవరివీ కావు. అందరివీ! వీటిని పుస్తకాల్లోంచీ, పత్రికల్లోంచీ హాస్యప్రియులనుంచీ సేకరించడం జరిగింది. వీటి శ్రుష్టికర్తలకి నా శతాధిక వందనాలు. వీటిని చదివిన పాఠక మహాశయులు హాయిగా నవ్వుకోగలిగితే - ఈ రచయిత లక్ష్యం నెరవేరినట్టే.

                                                                                       - డి. ఎ. సుబ్రహ్మణ్య శర్మ 

         నవ్వడం ఒక భోగం! నవ్వించడం ఒక యోగం! నవ్వలేకపోవడం ఒక రోగం! అన్నాడు హాస్య రచయిత జంధ్యాల. జోక్స్ మనుషుల్ని నవ్విస్తాయి! నవ్వింపచేస్తాయి!           ఎంచుకున్న ముత్యాల్లాంటివి - ఇందులో ఉన్న జోకులు! ఇవి నావి కావు. ఎవరివీ కావు. అందరివీ! వీటిని పుస్తకాల్లోంచీ, పత్రికల్లోంచీ హాస్యప్రియులనుంచీ సేకరించడం జరిగింది. వీటి శ్రుష్టికర్తలకి నా శతాధిక వందనాలు. వీటిని చదివిన పాఠక మహాశయులు హాయిగా నవ్వుకోగలిగితే - ఈ రచయిత లక్ష్యం నెరవేరినట్టే.                                                                                        - డి. ఎ. సుబ్రహ్మణ్య శర్మ 

Features

  • : Kasepu Navvukundam
  • : D A Subhramanya Sharma
  • : Victory Publishers
  • : VICTORY207
  • : Paperback
  • : 2015
  • : 84
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Kasepu Navvukundam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam