డా బి ఆర్ అంబేద్కర్, గాంధీ ఇద్దరూ పోరాటం శాంతియుతంగానూ, నిర్భయంగానూ ఉండాలని, దృఢనిశ్చయంతోనూ, అనుకంపతోనూ కూడి ఉండాలని భావించారు. హింస పోరాట లక్ష్యాన్ని నష్టపరుస్తుందని వాళ్ళు భావించారు. కత్తులు, తుపాకుల కంటే దళితుల ఐక్యమత్యం, విద్య, ఓటు బలమైన ఆయుధాలని వాళ్ళు విశ్వసించారు. మామూలు ఆయుధాలను హింసాత్మకంగా దళితులూ ఉపయోగించినట్లయితే అది వారికంటే మెరుగైన ఆయుధాలు కలిగిన వారిచేతిలో దెబ్బతినవలసి వస్తుందని వాళ్ళు భావించారు. ఈ ఇద్దరు నాయకుల గురించి, వారి కాలం గురించి నేను జరిపిన అధ్యయనాల క్రమంలో, ప్రస్తుత చర్చకు అవసరమైన సమాచారం నా దృష్టికి వచ్చింది. ఆ సమాచారం కొంత రహస్యమైన్దేమీ కాదు. కాని అది ఎక్కువమంది దృష్టికి వచ్చినట్లు లేదు గనుక, దానిని ఇతరులతో పంచుకోవాలనుకుంటున్నాను.
- రాజ్ మోహన్ గాంధీ
డా బి ఆర్ అంబేద్కర్, గాంధీ ఇద్దరూ పోరాటం శాంతియుతంగానూ, నిర్భయంగానూ ఉండాలని, దృఢనిశ్చయంతోనూ, అనుకంపతోనూ కూడి ఉండాలని భావించారు. హింస పోరాట లక్ష్యాన్ని నష్టపరుస్తుందని వాళ్ళు భావించారు. కత్తులు, తుపాకుల కంటే దళితుల ఐక్యమత్యం, విద్య, ఓటు బలమైన ఆయుధాలని వాళ్ళు విశ్వసించారు. మామూలు ఆయుధాలను హింసాత్మకంగా దళితులూ ఉపయోగించినట్లయితే అది వారికంటే మెరుగైన ఆయుధాలు కలిగిన వారిచేతిలో దెబ్బతినవలసి వస్తుందని వాళ్ళు భావించారు. ఈ ఇద్దరు నాయకుల గురించి, వారి కాలం గురించి నేను జరిపిన అధ్యయనాల క్రమంలో, ప్రస్తుత చర్చకు అవసరమైన సమాచారం నా దృష్టికి వచ్చింది. ఆ సమాచారం కొంత రహస్యమైన్దేమీ కాదు. కాని అది ఎక్కువమంది దృష్టికి వచ్చినట్లు లేదు గనుక, దానిని ఇతరులతో పంచుకోవాలనుకుంటున్నాను. - రాజ్ మోహన్ గాంధీ© 2017,www.logili.com All Rights Reserved.