అంబేద్కర్ లాంటి సమగ్ర, సంక్లిష్ట వ్యక్తిత్వాన్ని మహారాష్ట్రకు చెందిన వమన్ నారాయణ్ కుబేర్ ఎంతో సమర్థవంతంగా ఈ గ్రంధంలో వివరించారు. అంబేద్కర్ పట్ల ఎంతో ఉన్నతమైన గౌరవభావం కలిగిన ఈ రచయిత ఆయిన కృషికి బేరీజు వేయడానికి ప్రశంసనీయమైన ప్రయత్నం చేశారు. పూనా విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పొందడానికి ఆయన సమర్పించిన థీసిన్ ఈ గ్రంథం. అంబేద్కర్ కృషి గురించి ఇంతటి సమగ్రమైన, తులనాత్మకమైన గ్రంథం బహుశా ఇంతవరకు వెలువడకపోయి ఉండవచ్చు. ముమ్మరంగా సమాజికోద్యమాలు జరుగుతున్న ప్రస్తుత నేపధ్యంలో సరైన దృక్పథం ఏర్పరచుకునేందుకు ఈ గ్రంథం ఎంతగానో దోహదపడుతుంది.

© 2017,www.logili.com All Rights Reserved.