అంకెలతో ఆడుకునేవారు వాటితో ఎన్ని రకాల ఆకారాలైనా చెయ్యవచ్చు. కావలసిందల్లా శ్రద్ధ, ఓపిక, సమయము.
ఈ పుస్తకములో కొన్ని అందమైన, అంకెలతో కూర్చిన బొమ్మలు ఇవ్వడమైనది.
'అంకెలతో అందమైన నృత్యాలు' చెయ్యవచ్చని, ఈ విషయం పై నాకున్న పరిజ్ఞానాన్ని మీతో పంచుకోవాలని వయస్సుతో నిమిత్తం లేకుండా పెద్దలు, పిల్లలు అందరూ అంకెలతో ఆడుకోవచ్చని. మన పూర్వికులు చేసిన అద్భుతాలు పరిచయం చేస్తూ, విద్యార్థుల మెదడుకు మేత పెట్టాలని ఈ పుస్తకాన్ని కూర్చడమైనది. ఈ పుస్తకాన్ని ఒకటికి రెండుసార్లు చదివి, అవగాహన పొందిన తరువాత ఆసక్తిగల విద్యార్థులు, ఉపాధ్యాయులు కొత్త ప్రయోగాలు చేయవచ్చు. ప్రయత్నిస్తే పోయేదేమీ లేదు కదా! చదవండి - చదివించండి - కొత్తవి కనిపెడితే మాకు తెలియజేయండి.
అంకెలతో ఆడుకునేవారు వాటితో ఎన్ని రకాల ఆకారాలైనా చెయ్యవచ్చు. కావలసిందల్లా శ్రద్ధ, ఓపిక, సమయము. ఈ పుస్తకములో కొన్ని అందమైన, అంకెలతో కూర్చిన బొమ్మలు ఇవ్వడమైనది. 'అంకెలతో అందమైన నృత్యాలు' చెయ్యవచ్చని, ఈ విషయం పై నాకున్న పరిజ్ఞానాన్ని మీతో పంచుకోవాలని వయస్సుతో నిమిత్తం లేకుండా పెద్దలు, పిల్లలు అందరూ అంకెలతో ఆడుకోవచ్చని. మన పూర్వికులు చేసిన అద్భుతాలు పరిచయం చేస్తూ, విద్యార్థుల మెదడుకు మేత పెట్టాలని ఈ పుస్తకాన్ని కూర్చడమైనది. ఈ పుస్తకాన్ని ఒకటికి రెండుసార్లు చదివి, అవగాహన పొందిన తరువాత ఆసక్తిగల విద్యార్థులు, ఉపాధ్యాయులు కొత్త ప్రయోగాలు చేయవచ్చు. ప్రయత్నిస్తే పోయేదేమీ లేదు కదా! చదవండి - చదివించండి - కొత్తవి కనిపెడితే మాకు తెలియజేయండి.© 2017,www.logili.com All Rights Reserved.