Title | Price | |
Pagati Kala | Rs.80 | In Stock |
సులభమైన భాషలో యదార్థ విద్యాపరిస్థితులను విశ్లేషించడంలో గిజూభాయి సాటి ఎవరూ లేరు. ఆయన ఉపాద్యాయుల పరిమితులను, ఇబ్బందులను కూడా బాగా అర్ధం చేసుకున్న వారు. ఉపాద్యాయులను బంధించి ఉన్న ఈ వ్యవస్థ క్రూరత్వం కూడా ఆయనకు తెలియనిది కాదు. దానిని ఆయన దాచవలసిన అవసరం కూడా లేదు. స్కూలు అనే ఎడారిలో పిల్లలు పడే భాధలు ఆయన చూడలేకపోయారు. వారి బాధల నివారణకే ఆయన విద్యారంగంలో కొత్త కొత్త ప్రయోగాలు ఆవిష్కరించారు, వాటిని రచనల రూపంలో ఒక స్రవంతిగా ప్రవహింపజేసారు.
- కృష్ణకుమార్
సులభమైన భాషలో యదార్థ విద్యాపరిస్థితులను విశ్లేషించడంలో గిజూభాయి సాటి ఎవరూ లేరు. ఆయన ఉపాద్యాయుల పరిమితులను, ఇబ్బందులను కూడా బాగా అర్ధం చేసుకున్న వారు. ఉపాద్యాయులను బంధించి ఉన్న ఈ వ్యవస్థ క్రూరత్వం కూడా ఆయనకు తెలియనిది కాదు. దానిని ఆయన దాచవలసిన అవసరం కూడా లేదు. స్కూలు అనే ఎడారిలో పిల్లలు పడే భాధలు ఆయన చూడలేకపోయారు. వారి బాధల నివారణకే ఆయన విద్యారంగంలో కొత్త కొత్త ప్రయోగాలు ఆవిష్కరించారు, వాటిని రచనల రూపంలో ఒక స్రవంతిగా ప్రవహింపజేసారు. - కృష్ణకుమార్© 2017,www.logili.com All Rights Reserved.