విజయం ఏ ఒక్కరి సాత్తు కాదు. విజేతగా ఎవ్వరు పుట్టారు. పెరుగుతున్న నేపథ్యంలో విజయం యొక్క అనుపాసులు తెలుసుకుంటారు. ప్రణాళికాబద్ధమైన కృషితో దానిని సాధిస్తారు. కొంతమందికి ప్రణాళిక సిద్దంగానే ఉంటుంది. దానిని కార్యాచరణలో ఎలా పెట్టాలో తెలియదు. దానిని తెలుసుకోగలిగితే మిరే విజయానికి చిరునామాగా మారిపోతారు. బిల్ క్లింటన్ అమెరికా అధ్యక్షుడైన... టోని బ్లేయర్ బ్రిటన్ ప్రధాని పదవిని చేజిక్కించుకున్నా... అగస్సి టెన్నిస్ రంగంలో అగ్రగామిగా నిలిచినా... ఆంధోని రాబిన్స్ వ్యక్తిత్వ వికాస శిక్షకుడిగా..... ప్రఖ్యాత రచయితగా మరెన్నో రంగాలలో ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానంలో దీర్ఘ కాలం కొనసాగుతున్న. కారణం.... వారికున్న ఆలోచనలను ప్రణాళికాబద్ధంగా కార్యాచరణలో పెట్టడమే. దాని కోసం వారు ఉపయోగించుకున్న అద్భుతమైన ప్రక్రియే "ఎన్. ఎల్. పి"