మనిషి తనని, తన అంతరంగాన్ని అర్థం చేసుకోవడానికి క్రొత్త నియమాలు ఏవీ అవసరం లేదు. ఈ ప్రకృతిని, విశ్వాన్ని అర్థం చేసుకోవడానికి ఆ మనిషే కనిపెట్టిన సిద్ధాంతాలు చాలు అని నిరూపించే ఒక ఉదాహరణే ఈ పుస్తకం.
సైన్స్ మనిషిని మాత్రమే కదూ, మనసుని కూడా అభివృద్ధి చేస్తుంది.
పతనం నుంచి పతాకం వైపుకి నిన్ను నడిపించే నా నిజమైన ఆత్మకథ. - ప్రేమతో మీ సైన్స్.
తన జ్ఞానేంద్రియాలతో గుర్తించలేని విద్యుత్ ని సైతం తన పిడికిలితో బిగించగలిగే అంత గా ప్రకృతి పై పట్టు సాధించిన మానవుడు తన పై తాను పట్టు కోల్పోవడం ఏంటి?
అందరిలాగా నువ్వు కూడా చివరికి కట్టెలాగా కాలిపోతావో లేదా శక్తిపై ప్రజ్వరిల్లుతావో తేల్చుకో!
గుప్తమై ఉన్న సంగతిని పరిశోధించుట రాజులకు ఘనత. మనలో గుప్తమై ఉన్న అంతః శక్తిని పరిశోధించుట మనకే ఘనత. ఎందుకంటే విలువైనవి మాత్రమే గుప్తమై ఉంటాయి. ఉదాహరణకి ముత్యాలు, రత్నాలు, వజ్రాలు.
శక్తి యొక్క మూలం పదార్థంలో కాదు మేధస్సులో ఉంటుంది.
- ఆర్. వి కృష్ణయ్య