ఎటు చూసినా అల్లకల్లోలమూ సంఘర్షణలూ - ఏ ఒక్కరికీ శాంతీ భద్రతా అనేవి లేకపోవడం - ప్రతి క్షణమూ ఆందోళనలతో నిండిపోయివున్న నిత్యజీవితం - ఇటువంటి వర్తమాన ప్రపంచంలో నివసిస్తున్న ఆధునిక మానవుడికి తన సమస్యల వైపు సుస్పష్టతతో చూసుకొమ్మనీ వాటిని అర్థం చేసుకోవలసినదీ పరిష్కరించుకోవలసినదీ తానే అనీ - ఒక అపూర్వమైన తీరులో బోధించారు జె. కృష్ణమూర్తి.
మనిషిని బాధల నుండి దుఃఖాల నుండి సంపూర్ణంగా విముక్తం చేయడమే తన ఏకైక లక్ష్యంగా పుద్ఘాటించిన జిడ్డు కృష్ణమూర్తి 1895 లో మదనపల్లిలో జన్మించారు. - జె. కృష్ణమూర్తి