రోజులు మారాయి, ఇంకా మారుతున్నాయి, ఇంకా మారబోతున్నాయి. ఎంత మారినా, ఎన్ని మార్పులు చేర్పులు జరిగినా, ఉపాధ్యాయులు మాత్రం విలువల విషయంలో మారకూడదు. గతకాలం విలువలు, సంప్రదాయాలను నేటితరానికి అందించాల్సిన బాధ్యత గురువులదే. నాటి విలువలను సందర్భానుసారంగా, సముచితరీతిలో నేటి పద్ధతుల్లో అనుసంధానం గావిస్తూ అందించాలి.
ఈ పుస్తకం ఉపాధ్యాయులకు కరదీపికగా నిలుస్తుంది.