- ఒక్క జీవితంలో ఎవ్వడూ నాయకుడు కాజాలడని నా అభిప్రాయం. అతడందుకోసం జన్మించాలి. నాయకత్వపు కష్టమనేది వ్యవస్థల నేర్పరచడంలోను, యుక్తుల్ని ఉపాయాలను పన్నడంలోను లేదు. విభిన్నమనస్తాత్వాలు గల జనుల్ని వారి సమాన సహానుభూతి సూత్రాలనుబట్టి ఒకటి చేయడంలోనే నాయకశోధన - నిజమైన నాయకుని పరీక్షలు ఏర్పడి ఉన్నాయి. మరి ఈ కార్యమెన్నటికీ ప్రయత్నాపూర్వకంగా కాక, అజ్ఞాతంగా మాత్రమే జరగగలదు.
- అందరికీ సుఖమే గమ్యమని భావించడం పొరపాటు. కావలసినంత మంది దుఃఖానుభావానికే జన్మించి ఉన్నారు. ఈ భయంకర ప్రకృతిని భయంకర ప్రకృతి కొరకే ఆరాధింతముగాక!
- ఒక్క జీవితంలో ఎవ్వడూ నాయకుడు కాజాలడని నా అభిప్రాయం. అతడందుకోసం జన్మించాలి. నాయకత్వపు కష్టమనేది వ్యవస్థల నేర్పరచడంలోను, యుక్తుల్ని ఉపాయాలను పన్నడంలోను లేదు. విభిన్నమనస్తాత్వాలు గల జనుల్ని వారి సమాన సహానుభూతి సూత్రాలనుబట్టి ఒకటి చేయడంలోనే నాయకశోధన - నిజమైన నాయకుని పరీక్షలు ఏర్పడి ఉన్నాయి. మరి ఈ కార్యమెన్నటికీ ప్రయత్నాపూర్వకంగా కాక, అజ్ఞాతంగా మాత్రమే జరగగలదు. - అందరికీ సుఖమే గమ్యమని భావించడం పొరపాటు. కావలసినంత మంది దుఃఖానుభావానికే జన్మించి ఉన్నారు. ఈ భయంకర ప్రకృతిని భయంకర ప్రకృతి కొరకే ఆరాధింతముగాక!© 2017,www.logili.com All Rights Reserved.