ఈ పుస్తకమునందు 2007 సంవత్సరం నుండి పోలీసు అకాడమీలో సబ్ ఇన్స్పెక్టర్లకు జరిపిన ఇండక్షన్ ప్రి ప్రమోషన్ మరియు ఫైనల్ ఎగ్జామినేషన్లలో ఇచ్చిన పరీక్ష పేపర్లను పరిశీలించి వాటిలో, అన్ని పరీక్షల్లోనూ ఇచ్చిన ముఖ్యమైన ప్రశ్నలను సేకరించి పోలీసు సర్వీసులో ఎదురయ్యెడి ముఖ్యమైన ప్రత్యేక మరియు స్థానిక చట్టములు అయిన, ఆయుధముల చట్టం, పేలుడు పదార్థముల చట్టం, మత సంబంధమైన నేరస్థుల ప్రమాదకర చర్యల నిరోధక చట్టం, ప్రమాదకర చర్యల నిరోధక చట్టం, బాలల న్యాయ చట్టం, పౌర హక్కుల పరిరక్షణ చట్టం, ప్రజా ఆస్థుల విధ్వంస నివారణ చట్టం వంటి ముఖ్యమైన చట్టముల గురించి వివరించడమైనది.
ఇది చాలా ముఖ్యమైన సంకలనం. ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి, ఎంతో కృషితో చక్కగా, అందముగా ఆకర్షణీయముగా అతి తక్కువ సమయములో ముద్రించి అందించుచున్న ఏషియా లా హౌస్ హైదరాబాద్ వారికి నా కృతజ్ఞతాభివందనములు.
కె ఎస్ నారాయణ
ఈ పుస్తకమునందు 2007 సంవత్సరం నుండి పోలీసు అకాడమీలో సబ్ ఇన్స్పెక్టర్లకు జరిపిన ఇండక్షన్ ప్రి ప్రమోషన్ మరియు ఫైనల్ ఎగ్జామినేషన్లలో ఇచ్చిన పరీక్ష పేపర్లను పరిశీలించి వాటిలో, అన్ని పరీక్షల్లోనూ ఇచ్చిన ముఖ్యమైన ప్రశ్నలను సేకరించి పోలీసు సర్వీసులో ఎదురయ్యెడి ముఖ్యమైన ప్రత్యేక మరియు స్థానిక చట్టములు అయిన, ఆయుధముల చట్టం, పేలుడు పదార్థముల చట్టం, మత సంబంధమైన నేరస్థుల ప్రమాదకర చర్యల నిరోధక చట్టం, ప్రమాదకర చర్యల నిరోధక చట్టం, బాలల న్యాయ చట్టం, పౌర హక్కుల పరిరక్షణ చట్టం, ప్రజా ఆస్థుల విధ్వంస నివారణ చట్టం వంటి ముఖ్యమైన చట్టముల గురించి వివరించడమైనది. ఇది చాలా ముఖ్యమైన సంకలనం. ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి, ఎంతో కృషితో చక్కగా, అందముగా ఆకర్షణీయముగా అతి తక్కువ సమయములో ముద్రించి అందించుచున్న ఏషియా లా హౌస్ హైదరాబాద్ వారికి నా కృతజ్ఞతాభివందనములు. కె ఎస్ నారాయణ© 2017,www.logili.com All Rights Reserved.