అంధ్రప్రదేశ్ రహయుక్త చట్టము 1983 (THE ANDHRA PRADESH LOKAYUKTA ACT 1983)
1.సంకి శీర్షిక పరిధి మరియు ప్రారంభము : (SHORT TITLE, EXTENT AND COMMENCEMENT) : (1) ఈ చట్టము “ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త చట్టము 1983” అని పిలువబడవచ్చును. (2) అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అంతటికి వర్తించును. (3) అది, రాష్ట్ర ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ అధికార రాజపత్రములో నోటిఫికేషను చేత నియమించు అటువంటి తేది నుండి, అమలులోనికి వచ్చును. (ఈ చట్టము 25/8/1983న రాష్ట్రపతి యొక్క ఆమోదము పొందినది మరియు 23/9/1983న ఆంధ్రప్రదేశ్ అధికార రాజషత్రములో మొదటిసారిగా ప్రచురించబడినది).
2. నిర్వచనములు - (DEFINITIONS) :
ఈ చట్టములో సందర్భము వేరు విధముగా కోరినపుడు తప్ప;
(a) చర్య (Action) :- అనగా, ఒక ప్రభుత్వ ఉద్యోగి చేత తీసుకొనబడిన ఒక నిర్ణయము చేత, సిఫారసు చేత లేదా పరిశీలన చేత లేదా ఏదేని ఇతర పద్ధతిలో, ఒక పరిపాలనా చర్య అని అర్థము మరియు అటువంటి చర్యకు సంబంధించి లేదా దానినుండి ఉత్పన్నమగుచున్న దానికి సంబంధించి, ఏదేని చర్యను చేయుట, చేయకుండుట లేదా వైఫల్యము కలుపుకొని; మరియు ఆ చర్యకు సంబంధించి అన్ని ఇతర వ్యక్తీకరణలు, తదనుగుణముగా అన్వయించు కొనబడవలెను;
(b) “ఆరోపణ (ALLEGATION)" ఒక ప్రభుత్వ ఉద్యోగికి సంబంధించి అనగా, అటువంటి ప్రభుత్వ ఉద్యోగి, ఈ క్రింద పేర్కొన్న చర్యలకు పాల్పడినారను చేయు ఏదేని ధృవీకరణ (AFFIRMATION);
(i) తన పదవిని, తన కొరకు లేదా ఏదేని ఇతర వ్యక్తి కొరకు, ఏదేని లబ్దిని లేదా ఉపకారమును పొందుటకు లేదా ఏదేని ఇతర వ్యక్తికి, అనుచిత హాని లేదా కష్టమును కలిగించుటకు, దుర్వినియోగపరచినారు;
అంధ్రప్రదేశ్ రహయుక్త చట్టము 1983 (THE ANDHRA PRADESH LOKAYUKTA ACT 1983)
1.సంకి శీర్షిక పరిధి మరియు ప్రారంభము :(SHORT TITLE, EXTENT AND COMMENCEMENT) :(1) ఈ చట్టము “ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త చట్టము 1983” అని పిలువబడవచ్చును. (2) అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అంతటికి వర్తించును. (3) అది, రాష్ట్ర ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ అధికార రాజపత్రములో నోటిఫికేషను చేత నియమించు అటువంటి తేది నుండి, అమలులోనికి వచ్చును. (ఈ చట్టము 25/8/1983న రాష్ట్రపతి యొక్క ఆమోదము పొందినది మరియు 23/9/1983న ఆంధ్రప్రదేశ్ అధికార రాజషత్రములో మొదటిసారిగా ప్రచురించబడినది). 2. నిర్వచనములు - (DEFINITIONS) :