మహిళలకు వ్యతిరేకముగా నేరములు, ముఖ్యాముగా లైంగిక నేరములు అనేకరెట్లు పెరిగినవి. చట్టములో మార్పులు చేయబడినప్పటికీ, కుట్రదారులు, అమాయక మరియు నిస్సహాయ మహిళలు మరియు పిల్లల మీద వారి అమానుష చర్యను కొనసాగించుచు ఉన్నారు.
మహిళలకు వ్యతిరేకముగా లైంగిక నేరములను సమర్ధవంతముగా నియంత్రించుటకు పరిశోధన మరియు సంబంధిత కేసుల యొక్క విచారణ ఒక కాలపరిమితి లోపు పూర్తిచేయుటకు, నేరము చేయువారి, మహిళలు మారియు పిల్లలకు వ్యతిరేకముగా క్రూర నేరములకు పాల్పడుట నుండి నిరోధించుటకు మరణశిక్షతో కూడిన కఠిన శిక్ష, నిర్దేశించబడవలసిన అవసరము ఉన్నది.
1 . ఈ చట్టాము " ఆంధ్రప్రదేశ్ దిషాచట్టము" - నేర శాసన చట్టము 2019 అని పిలువబడవచ్చును.
2 . ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అంతటికి వర్తించును.
3 . ఈ రాష్ట్ర ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ అధికార రాజపత్రములో, నోటిఫికేషన్ చేత, నియమించిన, అటువంటి తేదీ నుండి, అమలులోకి వచ్చును.