సినిమాకు పాటలు వ్రాయడమంటే కత్తిమీద సాము. అటు దర్శకనిర్మాతల సలహాలకు, ఇటు సంగీతదర్శకుల కొలతలకు కలం ఒగ్గాలి. ఇక డబ్బింగ్ చిత్రాలకు ఆ సాము తేనే, నూనె పూసిన కత్తుల పైనే. మాతృకలోని భావాలు, పాటలు రచనను సులభతరం చేస్తే పెదవుల కదలిక, చిత్రీకరణ కట్టుదిట్టాలవుతాయి. ఈ కఠినపరీక్షకు నిలచిన వారి గురించి ఇటువంటి దాఖలా ఎంతైనా అవసరం. ఇంతకూ ముందు 'తెలుగు సినిమాపాట చరిత్ర', 'తెలుగు సినీ గేయకవుల చరిత్ర' ఎంత సమర్థవంతంగా సిద్ధంచేశారో అలాగే ఈ చరిత్రనూ అంట పతిష్ఠంగానూ రచయితా పైడిపాల పదిలపరచడం ఇప్పటి వారికి ముదావహం, భావితరాలకు చేతికందే విజ్ఞానసంగ్రహం
సినిమాకు పాటలు వ్రాయడమంటే కత్తిమీద సాము. అటు దర్శకనిర్మాతల సలహాలకు, ఇటు సంగీతదర్శకుల కొలతలకు కలం ఒగ్గాలి. ఇక డబ్బింగ్ చిత్రాలకు ఆ సాము తేనే, నూనె పూసిన కత్తుల పైనే. మాతృకలోని భావాలు, పాటలు రచనను సులభతరం చేస్తే పెదవుల కదలిక, చిత్రీకరణ కట్టుదిట్టాలవుతాయి. ఈ కఠినపరీక్షకు నిలచిన వారి గురించి ఇటువంటి దాఖలా ఎంతైనా అవసరం. ఇంతకూ ముందు 'తెలుగు సినిమాపాట చరిత్ర', 'తెలుగు సినీ గేయకవుల చరిత్ర' ఎంత సమర్థవంతంగా సిద్ధంచేశారో అలాగే ఈ చరిత్రనూ అంట పతిష్ఠంగానూ రచయితా పైడిపాల పదిలపరచడం ఇప్పటి వారికి ముదావహం, భావితరాలకు చేతికందే విజ్ఞానసంగ్రహం© 2017,www.logili.com All Rights Reserved.