మన సాహిత్యంలోగాని, జీవితంలోగాని , చలం మనుషులందరూ స్వేచ్ఛగా, ఏ అధికారాల, పెత్తనాల పీడ లేకుండా శాంతిగా జీవించాలని ఆశించారు. ఆ స్వేచ్చకు శాంతికి అడ్డమొచ్చే ప్రతి వ్యవస్థ మీద ప్రజలు తిరగబడాలని కూడా చలం ఆశించారు. ఈ ఆశయాలను సాధించడం కోసం అయన తన జీవిత విధానం ద్వారా, తాను సృష్టించిన సాహిత్యం ద్వారా, చేసిన కృషి అర్ధం చేసుకునే ప్రయత్నమే ఈ పుస్తకం.