ప్రతిరోజు ఓ క్రొత్తపొద్దు
ప్రతిపొద్దు ఒక క్రొత్త వెలుగే
నీ నుంచి నువ్వు
నీ లోకి నువ్వు
లే ...
ఇక విశ్రాంతి చాలు
లే - ఇక
ఈ సుప్త ప్రపంచానికి ఇంత వెలుగునివ్వాలి....
ఈ స్తబ్ద మానవాళికి ఇంత వేడినివ్వాలి! లే !
వల్లభనేని అశ్వినికుమార్ గారి కవిత సంపుటి
ప్రతిరోజు ఓ క్రొత్తపొద్దు ప్రతిపొద్దు ఒక క్రొత్త వెలుగే నీ నుంచి నువ్వు నీ లోకి నువ్వు లే ... ఇక విశ్రాంతి చాలు లే - ఇక ఈ సుప్త ప్రపంచానికి ఇంత వెలుగునివ్వాలి.... ఈ స్తబ్ద మానవాళికి ఇంత వేడినివ్వాలి! లే ! వల్లభనేని అశ్వినికుమార్ గారి కవిత సంపుటి© 2017,www.logili.com All Rights Reserved.