హిందూ సామ్రాజ్యవాదం పై రాజకీయ సాంస్కృతిక విప్లవం చేయాలంటే తప్పక సామాజిక సామ్యవాద శక్తులు తమలోని పాజిటివ్ అంశాలను కలుపుకొంటూ ఐక్యమౌతూ పోరాటాన్ని కొనసాగించవలసిందే. ఇప్పుడు 120 వ జాషువా జయంతి ఈ ఐక్యతా సూత్రాన్ని మనముందుకు తెచ్చింది. దీనికి ఆంధ్రా క్రైస్తవ కళాశాల ప్రాంగణం వేదిక కావడం శుభసూచకం. దళిత సాహిత్య వాదం - జాషువా పుస్తకం, ఇతర వ్యాసాలను ప్రజాశక్తి తీసుకురావడం ఒక చారిత్రిక ఘట్టం.
- డా కత్తి పద్మారావు
హిందూ సామ్రాజ్యవాదం పై రాజకీయ సాంస్కృతిక విప్లవం చేయాలంటే తప్పక సామాజిక సామ్యవాద శక్తులు తమలోని పాజిటివ్ అంశాలను కలుపుకొంటూ ఐక్యమౌతూ పోరాటాన్ని కొనసాగించవలసిందే. ఇప్పుడు 120 వ జాషువా జయంతి ఈ ఐక్యతా సూత్రాన్ని మనముందుకు తెచ్చింది. దీనికి ఆంధ్రా క్రైస్తవ కళాశాల ప్రాంగణం వేదిక కావడం శుభసూచకం. దళిత సాహిత్య వాదం - జాషువా పుస్తకం, ఇతర వ్యాసాలను ప్రజాశక్తి తీసుకురావడం ఒక చారిత్రిక ఘట్టం. - డా కత్తి పద్మారావు© 2017,www.logili.com All Rights Reserved.