Nisarga (Saahithya Vyaasaalu)

Rs.110
Rs.110

Nisarga (Saahithya Vyaasaalu)
INR
MANIMN1072
In Stock
110.0
Rs.110


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                    కథ , కవిత్వం నాకు ఇష్టమైన పనులు. విమర్శ కష్టమైనపని. మరి ఆ పనిలోకి నేనెందుకు దిగాను? "సాహిత్యం - మౌలిక భవనాలు" విమర్శా సిద్ధాంత వ్యాసరచనలో కింద మీదా పడే సమయంలో ఈ పని పడింది. అది కథ కవితో రాసినంత తేలికైన పని కాదని అనుభవపూర్వకంగా అర్ధమైంది. అందుకనే నూటికి తొంబై మంది రచయితలు విమర్శ జోలికి పోరు. కేవలం ఒక అనుభూతి/భావ వ్యక్తీకరణ చాలు కవిత్వానికి. అందువల్లనే కథకులు, విమర్శకుల కంటే కవులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్నారు.

                       కథ లేదా కవిత్వం ప్రాధమికంగా ఒక అన్వేషణ అయితే విమర్శ ఆ అన్వేషణ యొక్క అన్వేషణ. ఒక రచన కనుగొన్న దాని మంచి చెడ్డలు విశ్లేషించి, సారాంశం తెల్పటమే విమర్శ చేసే పని. ఇందుకుగాను ఆ విమర్శకుడికి సిద్ధాంత పరిజ్ఞానం, విస్తృత సాహిత్య అన్నిటిని మించి విమర్శకుడు సహృదయుడై ఉండాలి.

                    కథ , కవిత్వం నాకు ఇష్టమైన పనులు. విమర్శ కష్టమైనపని. మరి ఆ పనిలోకి నేనెందుకు దిగాను? "సాహిత్యం - మౌలిక భవనాలు" విమర్శా సిద్ధాంత వ్యాసరచనలో కింద మీదా పడే సమయంలో ఈ పని పడింది. అది కథ కవితో రాసినంత తేలికైన పని కాదని అనుభవపూర్వకంగా అర్ధమైంది. అందుకనే నూటికి తొంబై మంది రచయితలు విమర్శ జోలికి పోరు. కేవలం ఒక అనుభూతి/భావ వ్యక్తీకరణ చాలు కవిత్వానికి. అందువల్లనే కథకులు, విమర్శకుల కంటే కవులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్నారు.                        కథ లేదా కవిత్వం ప్రాధమికంగా ఒక అన్వేషణ అయితే విమర్శ ఆ అన్వేషణ యొక్క అన్వేషణ. ఒక రచన కనుగొన్న దాని మంచి చెడ్డలు విశ్లేషించి, సారాంశం తెల్పటమే విమర్శ చేసే పని. ఇందుకుగాను ఆ విమర్శకుడికి సిద్ధాంత పరిజ్ఞానం, విస్తృత సాహిత్య అన్నిటిని మించి విమర్శకుడు సహృదయుడై ఉండాలి.

Features

  • : Nisarga (Saahithya Vyaasaalu)
  • : Dr Papineni Shivashankar
  • : Navachethana Publishing House
  • : MANIMN1072
  • : Paperback
  • : 2019
  • : 141
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Nisarga (Saahithya Vyaasaalu)

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam