పేదజనంలో దాస్తోయెవ్స్కీ కూడా ఒకడు
దాసోయెవ్స్కీకి తనో గొప్ప రచయితనన్న విషయంలో అనుమానం ఎప్పుడూ లేదు. కానీ తను రాసినవేవీ అనుకున్నంత గొప్పగా రాయలేక పోయానని మాత్రం చివరిదాకా బాధపడేవాడు. దానికి కారణం ఆయన జీవిత పరిస్థితులు. ఈ విషయంలో ఆయన టాలాయిని చూసి అసూయపడేవాడు. ఈ మాటే వచ్చినప్పుడు సొలొయెవ్ అనే స్నేహితునితో ఇలా అన్నాడు (అప్పటికి టాల్స్టాయ్ 'అన్నా కరెనినా', దాస్తోయెవ్స్కీ 'తా యూత్' ఒకేసారి వేర్వేరు పత్రికల్లో సీరియలైజ్ అవుతున్నాయి):
"నిజమే, నేను అసూయపడతాను. కానీ మీరనుకుంటున్న విషయాల గురించి కాదు. నేను అతని పరిస్థితుల్ని చూసి అసూయపడతాను. ముఖ్యంగా ఇప్పుడు... ఇలా కంగారు కంగారుగా రాయాల్సి రావటం ఎంత బాధో నాకే తెలుసు... దేవుడా! జీవితమంతా నాది ఇదే పరిస్థితి. ఈ మధ్య నా 'ఇడియట్' నవలను చాన్నాళ్ళ తర్వాత చదివాను; దాన్ని పూర్తిగా మర్చిపోవటం వల్ల అదో కొత్త నవల అన్నట్టే చదివాను... ఎన్నో అధ్యాయాలు అద్భుతంగా, ఎంతో మంచి సన్నివేశాలతో ఉన్నాయి. కాని వాటితోపాటే సగంసగం పూర్తయినవీ, హడావిడిగా రాసేసినవీ కొన్ని కనిపించాయి. ఎప్పుడూ నాది ఇదే పరిస్థితి ఇప్పుడు కూడా. పత్రికల వాళ్ళు తొందరపెడుతుంటారు... తీసుకున్న అడ్వాన్సుల కోసం రాయక తప్పదు... తర్వాత మళ్ళీ అడ్వాన్సులు అవసరమవుతాయి... ఇక దీనికి అంతు...............
పేదజనంలో దాస్తోయెవ్స్కీ కూడా ఒకడు దాసోయెవ్స్కీకి తనో గొప్ప రచయితనన్న విషయంలో అనుమానం ఎప్పుడూ లేదు. కానీ తను రాసినవేవీ అనుకున్నంత గొప్పగా రాయలేక పోయానని మాత్రం చివరిదాకా బాధపడేవాడు. దానికి కారణం ఆయన జీవిత పరిస్థితులు. ఈ విషయంలో ఆయన టాలాయిని చూసి అసూయపడేవాడు. ఈ మాటే వచ్చినప్పుడు సొలొయెవ్ అనే స్నేహితునితో ఇలా అన్నాడు (అప్పటికి టాల్స్టాయ్ 'అన్నా కరెనినా', దాస్తోయెవ్స్కీ 'తా యూత్' ఒకేసారి వేర్వేరు పత్రికల్లో సీరియలైజ్ అవుతున్నాయి): "నిజమే, నేను అసూయపడతాను. కానీ మీరనుకుంటున్న విషయాల గురించి కాదు. నేను అతని పరిస్థితుల్ని చూసి అసూయపడతాను. ముఖ్యంగా ఇప్పుడు... ఇలా కంగారు కంగారుగా రాయాల్సి రావటం ఎంత బాధో నాకే తెలుసు... దేవుడా! జీవితమంతా నాది ఇదే పరిస్థితి. ఈ మధ్య నా 'ఇడియట్' నవలను చాన్నాళ్ళ తర్వాత చదివాను; దాన్ని పూర్తిగా మర్చిపోవటం వల్ల అదో కొత్త నవల అన్నట్టే చదివాను... ఎన్నో అధ్యాయాలు అద్భుతంగా, ఎంతో మంచి సన్నివేశాలతో ఉన్నాయి. కాని వాటితోపాటే సగంసగం పూర్తయినవీ, హడావిడిగా రాసేసినవీ కొన్ని కనిపించాయి. ఎప్పుడూ నాది ఇదే పరిస్థితి ఇప్పుడు కూడా. పత్రికల వాళ్ళు తొందరపెడుతుంటారు... తీసుకున్న అడ్వాన్సుల కోసం రాయక తప్పదు... తర్వాత మళ్ళీ అడ్వాన్సులు అవసరమవుతాయి... ఇక దీనికి అంతు...............© 2017,www.logili.com All Rights Reserved.