గుడికి వెడుతూ, గ్రంథాలు చదువుతూ, సాంప్రదాయాలు పాటిస్తూ, తాము ఆధ్యాత్మిక వాదులమనుకుంటారు కొందురు. నిజమైన ఆధ్యాత్మిక వాది నమ్మకాల, విశ్వాసాల, సిద్ధాంతాల, నియమనిష్టల, పద్దతుల, ఆచారాల, సాంప్రదాయాలలో నిమగ్నుడు కాడు. అతడు ఎప్పుడూ అనుభవాన్ని పోగుచేసుకొని, కూడబెట్టుకోడు. సదా నూతనత్వాన్నే దర్శిస్తాడు. వాస్తవాల నుంచి పారిపోడు. | సమస్తాన్ని ఒకటిగా సమంగా చూసి అవగాహన చేసుకుంటాడు. నిజమైన ఆధ్యాత్మిక వాది ఏ జాతికీ, ఏ అజెండాకు బద్దుడు కాడు
గుడికి వెడుతూ, గ్రంథాలు చదువుతూ, సాంప్రదాయాలు పాటిస్తూ, తాము ఆధ్యాత్మిక వాదులమనుకుంటారు కొందురు. నిజమైన ఆధ్యాత్మిక వాది నమ్మకాల, విశ్వాసాల, సిద్ధాంతాల, నియమనిష్టల, పద్దతుల, ఆచారాల, సాంప్రదాయాలలో నిమగ్నుడు కాడు. అతడు ఎప్పుడూ అనుభవాన్ని పోగుచేసుకొని, కూడబెట్టుకోడు. సదా నూతనత్వాన్నే దర్శిస్తాడు. వాస్తవాల నుంచి పారిపోడు. | సమస్తాన్ని ఒకటిగా సమంగా చూసి అవగాహన చేసుకుంటాడు. నిజమైన ఆధ్యాత్మిక వాది ఏ జాతికీ, ఏ అజెండాకు బద్దుడు కాడు© 2017,www.logili.com All Rights Reserved.