మనిషిలో ప్రకృతి సహజంగా వుండే లక్షణం. దానివల్లనే తెలియని విషయాలని తెలుసుకోవాలని నిరంతరం తపన పడుతుంటడు మనిషి. అలా అవసరమైన విషయాలెన్నో తెలిపి జీవన వికాసానికి సహకరించాడానికే యి విశ్వ సూక్తి దర్శనం. విశ్వవ్యాప్తంగా మేధావులెందరో వైవిధ్యం నిండిన వెలలేని అనుభవాల సారాలని సూక్తులుగా అందించారు. ఆ మాటలు మన జీవితాలకి పసిడి బాటలు. అటువంటి మంచి మాటలని వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, రామాయణ భరతాదులు, భగవద్గీత, కొరాను, బైబిలు, ధమ్మపదం మొదలు సంస్కృతంలో, తెలుగులో, తమిళంలో, హిందిలో, ఇంగ్లీషులో నాటి నుండి నేటివరకూ మహనీయులు విరబూయించిన అర్ధసంపదల్లాంటి అభిప్రాయాల నుంచి తీసుకునేటప్పుడు పడపరమైన అనువాదాన్ని ఆశ్రయించకుండా, భావపుష్టికి వీలు కల్పించే అనుసృజనాన్ని ఆసరాగా తీసుకోని మలచాను - ఈ విశ్వ సూక్తి దర్శనం.
ఆలపాటి
మనిషిలో ప్రకృతి సహజంగా వుండే లక్షణం. దానివల్లనే తెలియని విషయాలని తెలుసుకోవాలని నిరంతరం తపన పడుతుంటడు మనిషి. అలా అవసరమైన విషయాలెన్నో తెలిపి జీవన వికాసానికి సహకరించాడానికే యి విశ్వ సూక్తి దర్శనం. విశ్వవ్యాప్తంగా మేధావులెందరో వైవిధ్యం నిండిన వెలలేని అనుభవాల సారాలని సూక్తులుగా అందించారు. ఆ మాటలు మన జీవితాలకి పసిడి బాటలు. అటువంటి మంచి మాటలని వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, రామాయణ భరతాదులు, భగవద్గీత, కొరాను, బైబిలు, ధమ్మపదం మొదలు సంస్కృతంలో, తెలుగులో, తమిళంలో, హిందిలో, ఇంగ్లీషులో నాటి నుండి నేటివరకూ మహనీయులు విరబూయించిన అర్ధసంపదల్లాంటి అభిప్రాయాల నుంచి తీసుకునేటప్పుడు పడపరమైన అనువాదాన్ని ఆశ్రయించకుండా, భావపుష్టికి వీలు కల్పించే అనుసృజనాన్ని ఆసరాగా తీసుకోని మలచాను - ఈ విశ్వ సూక్తి దర్శనం. ఆలపాటి© 2017,www.logili.com All Rights Reserved.