"సంస్కారం...
నేర్పని విద్యలు, వివేకం...
కూర్చని అధ్యయనం,
ఆచరణకు...
నోచుకోని ఆదర్శం, వ్యాసుని వద్ద నేర్చినా...
వ్యర్థమే”................