పూర్వకాలం నుండి ఎందరో రచయితలు, కీర్తనలు, పదాలు , గేయాలు, జానపదాలు సంగీత రూపకాలు ఇలా అనేకా రకాలుగా గీతరచన చేస్తున్నారు। అన్నమయ్య , త్యాగయ్య , క్షేత్రయ్య రామదాసు వంటి మహానుభావులు తమ గీతల ద్వారా సాహిత్య లోకంలో గొప్పవారిగా ప్రశంసింపబడుతున్నారు। నాటి నుండి నేటి వరకు ఏందో సినీ రచయితలు, జానపద లలిత గేయాలు రాచయితలు గీత రచన చేస్తున్నారు। ఈ మధ్యనే కాలం చేసిన మా తండ్రిగారు శ్రీ పంతుల సూర్య ప్రకాశరావు గారు ఎన్నో హరికథ కీర్తనలు, భజన పాటలు , జానపద గేయాలు, విధినాటకాలకు గీతాలు రాశారు। అయన రాసినవి, భజనలతో మా స్వగ్రామాలైన శ్రీకాకుళం జిల్లా చాపర , కొద్దిగం గ్రామాలతో పాటు చుట్టూ పక్కల 35 గ్రామాల వరకు నేటికీ పాడుతున్నారు।