మనసుతో సంబ్భాషణలు మౌనంలో మిగిలిన మాటలు అక్షరాలై విరబూస్తున్నాయి. పరిమళించే భావాలు, పదే పదే మననం చేసుకునే పదాలు, పొందికగా మన ముందు ప్రకటించబడ్డాయి. నిశ్శబ్దమైన మనసు ముచ్చట్లు అక్షరాలై అల్లుకున్నాయి. ప్రతి వాక్యం అనుభూతి నింపుకుని అందమైన భావుకత్వంలో ఇమిడిపోయాయి. రెక్కలు తొడిగిన ఊహలన్నీ మనసును మధించి మధురభావాలుగా రచించబడ్డాయి. అరుదైన పదాలన్నీ భావాల పరంపరలో ఒదిగిపోయాయి. ఊహలు, అనుభవాలు, జ్ఞాపకాలు, బాధలు, భారాలు ముచ్చటగా మూడు వాక్యాల్లో అనంత భావాన్ని కుమ్మరించడం అతిశయమే కదూ! అలాంటి వాక్యాలే సిరి వ్రాసిన ‘తుషార మాలికలు’
మనసుతో సంబ్భాషణలు మౌనంలో మిగిలిన మాటలు అక్షరాలై విరబూస్తున్నాయి. పరిమళించే భావాలు, పదే పదే మననం చేసుకునే పదాలు, పొందికగా మన ముందు ప్రకటించబడ్డాయి. నిశ్శబ్దమైన మనసు ముచ్చట్లు అక్షరాలై అల్లుకున్నాయి. ప్రతి వాక్యం అనుభూతి నింపుకుని అందమైన భావుకత్వంలో ఇమిడిపోయాయి. రెక్కలు తొడిగిన ఊహలన్నీ మనసును మధించి మధురభావాలుగా రచించబడ్డాయి. అరుదైన పదాలన్నీ భావాల పరంపరలో ఒదిగిపోయాయి. ఊహలు, అనుభవాలు, జ్ఞాపకాలు, బాధలు, భారాలు ముచ్చటగా మూడు వాక్యాల్లో అనంత భావాన్ని కుమ్మరించడం అతిశయమే కదూ! అలాంటి వాక్యాలే సిరి వ్రాసిన ‘తుషార మాలికలు’© 2017,www.logili.com All Rights Reserved.