Karnataka Sangeetha Charitram- Krama Parinamam

Rs.600
Rs.600

Karnataka Sangeetha Charitram- Krama Parinamam
INR
GOLLAPU415
Out Of Stock
600.0
Rs.600
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

            సంగీత మహాసముద్రం. దూరంగా నిలుచుని ఇదిగో చూడండి, ఈ మహాసముద్రాన్ని అని చెప్పడానికికూడా నాకు శక్తి చాలదు. సమగ్రంగా సంగీత శాస్త్ర జ్ఞానం సంపాదించడానికి నాలాంటి సామాన్యునికి ఈ జీవితం చాలదు. ఇంగువకట్టిన గుడ్డలా ఎంతో కొంత సంగీత వాసన అబ్బడానికి కారణం సుప్రసిద్ధ మృదంగవిద్వాంసులుగా ఉండి, ఆదిభట్ల నారాయణదాసు గారికి మిత్రులై వారి హరి కథలకు మృదంగం వాయించేవారు. మా తాతగారైన పొట్లూరి హరిపురుషోత్తం గారు కూడా మృదంగ విద్వాంసులై వుండడం వారి కుమార్తె కడుపున జన్మించడం వల్ల, వినికిడి వల్ల నాకు నాలుగునుడుగుల సంగీతజ్ఞానం అబ్బి ఉండవచ్చు. 

                                                                                                             - డా. చల్లా విజయలక్ష్మి 

            సంగీత మహాసముద్రం. దూరంగా నిలుచుని ఇదిగో చూడండి, ఈ మహాసముద్రాన్ని అని చెప్పడానికికూడా నాకు శక్తి చాలదు. సమగ్రంగా సంగీత శాస్త్ర జ్ఞానం సంపాదించడానికి నాలాంటి సామాన్యునికి ఈ జీవితం చాలదు. ఇంగువకట్టిన గుడ్డలా ఎంతో కొంత సంగీత వాసన అబ్బడానికి కారణం సుప్రసిద్ధ మృదంగవిద్వాంసులుగా ఉండి, ఆదిభట్ల నారాయణదాసు గారికి మిత్రులై వారి హరి కథలకు మృదంగం వాయించేవారు. మా తాతగారైన పొట్లూరి హరిపురుషోత్తం గారు కూడా మృదంగ విద్వాంసులై వుండడం వారి కుమార్తె కడుపున జన్మించడం వల్ల, వినికిడి వల్ల నాకు నాలుగునుడుగుల సంగీతజ్ఞానం అబ్బి ఉండవచ్చు.                                                                                                               - డా. చల్లా విజయలక్ష్మి 

Features

  • : Karnataka Sangeetha Charitram- Krama Parinamam
  • : Dr Challa Vijayalakshmi
  • : Deccan Archaeological and Cultural Research Institute
  • : GOLLAPU415
  • : Paperback
  • : 2015
  • : 479
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Karnataka Sangeetha Charitram- Krama Parinamam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam