విభిన్న పాత్రల మానసిక అంతరంగిక కల్లోలాలు సంఘర్షణలు వీటి నడుమ జీవితం, మనుషుల ప్రయాణం తాలూకు ప్రశ్నల పరంపర. సమాధానాల కోసం అన్వేషణ. ఏది ఆది? ఏది అంతం? ఆది - అంతం మధ్య జరుగుతున్నా జగన్నాటకం! ఇది ఆలోచనాపరుల సమూహ చర్చా వేదికగా నిలిచే ఆధునిక తాత్విక నవల.
విభిన్న పాత్రల మానసిక అంతరంగిక కల్లోలాలు సంఘర్షణలు వీటి నడుమ జీవితం, మనుషుల ప్రయాణం తాలూకు ప్రశ్నల పరంపర. సమాధానాల కోసం అన్వేషణ. ఏది ఆది? ఏది అంతం? ఆది - అంతం మధ్య జరుగుతున్నా జగన్నాటకం! ఇది ఆలోచనాపరుల సమూహ చర్చా వేదికగా నిలిచే ఆధునిక తాత్విక నవల.© 2017,www.logili.com All Rights Reserved.