పాతరాతియుగం నాటినుంచి నేటి పబ్బు, క్లబ్బు సంస్కృతుల వరకు మన దేశ చరిత్రలో సంభవించిన పరిణామాల మధ్య మన హిందూ సంస్కృతి, సంప్రదాయాలు ఎటువంటి ఒడిదుడుకులకు లోనైనదీ, వాటినన్నిటినీ తట్టుకుని ఏ విధంగా మనగలిగినదీ, మళ్ళా పతనపుటంచులవైపు ఏ విధంగా పయనిస్తున్నదీ.... ఇలాంటి ఆవేదనలోంచే ఈ - 'మరో ఆది శంకరులు' రచన పుట్టింది.
ఈ పుస్తకాన్ని పాఠకులు చదివి మన హిందూ సంస్కృతీ, సంప్రదాయాల గురించి ఆలోచించండి.
- వడ్డాది సత్యనారాయణమూర్తి
పాతరాతియుగం నాటినుంచి నేటి పబ్బు, క్లబ్బు సంస్కృతుల వరకు మన దేశ చరిత్రలో సంభవించిన పరిణామాల మధ్య మన హిందూ సంస్కృతి, సంప్రదాయాలు ఎటువంటి ఒడిదుడుకులకు లోనైనదీ, వాటినన్నిటినీ తట్టుకుని ఏ విధంగా మనగలిగినదీ, మళ్ళా పతనపుటంచులవైపు ఏ విధంగా పయనిస్తున్నదీ.... ఇలాంటి ఆవేదనలోంచే ఈ - 'మరో ఆది శంకరులు' రచన పుట్టింది. ఈ పుస్తకాన్ని పాఠకులు చదివి మన హిందూ సంస్కృతీ, సంప్రదాయాల గురించి ఆలోచించండి. - వడ్డాది సత్యనారాయణమూర్తి© 2017,www.logili.com All Rights Reserved.