మనుషుల మనస్తత్వాల్లో మంచి మార్పు రావాలని గుప్పెడు అక్షరాలను ఆయుధంగా మార్చుకొని ఈ నవల రాయటానికి సిద్దపడ్డాను. కోరుకున్నవి దొరకకపోయినా, పరిస్థితులు అనుకూలించకపోయినా, కష్టాలు వచ్చినా భయపడకుండా "నాకింకా మంచి భవిష్యత్తు ఉంది" అని ముందడుగు వెయ్యాలని .. ఆ అడుగులోనే లక్ష్యాలు పడతాయని, ఆ లక్ష్యల్లోనే ఆనందం దొరుకుతుందని, ఆ ఆనందం ఎంత ముఖ్యమో, లక్ష్య సాధన కూడా అంతే ముఖ్యమని లక్ష్యన్వేష్, దేదీప్యల ద్వారా చెప్పాను.
ముఖ్యంగా కొంతమంది భర్తలు ఏ పనిని మనస్పూర్తిగా చేయలేక, నమ్మకంలేని బతుకును బతుకుతూ జీవిత భాగస్వామిని నానా బాధలు పెడుతున్నారు. ఆ బాధల్ని బాటగా మార్చుకుని ఎలా మారి, ఎలా ఎదగాలో దేదీప్య పాత్ర ద్వారా అతి సున్నితంగా చెప్పాననుకుంటున్నాను.
- అంగులూరి అంజనీ దేవి
ఈ నవల నవ్య వార పత్రికలో ఏడు వారాల సీరియల్ గా ప్రచురించబడింది. తప్పక చదవండి.
మనుషుల మనస్తత్వాల్లో మంచి మార్పు రావాలని గుప్పెడు అక్షరాలను ఆయుధంగా మార్చుకొని ఈ నవల రాయటానికి సిద్దపడ్డాను. కోరుకున్నవి దొరకకపోయినా, పరిస్థితులు అనుకూలించకపోయినా, కష్టాలు వచ్చినా భయపడకుండా "నాకింకా మంచి భవిష్యత్తు ఉంది" అని ముందడుగు వెయ్యాలని .. ఆ అడుగులోనే లక్ష్యాలు పడతాయని, ఆ లక్ష్యల్లోనే ఆనందం దొరుకుతుందని, ఆ ఆనందం ఎంత ముఖ్యమో, లక్ష్య సాధన కూడా అంతే ముఖ్యమని లక్ష్యన్వేష్, దేదీప్యల ద్వారా చెప్పాను. ముఖ్యంగా కొంతమంది భర్తలు ఏ పనిని మనస్పూర్తిగా చేయలేక, నమ్మకంలేని బతుకును బతుకుతూ జీవిత భాగస్వామిని నానా బాధలు పెడుతున్నారు. ఆ బాధల్ని బాటగా మార్చుకుని ఎలా మారి, ఎలా ఎదగాలో దేదీప్య పాత్ర ద్వారా అతి సున్నితంగా చెప్పాననుకుంటున్నాను. - అంగులూరి అంజనీ దేవి ఈ నవల నవ్య వార పత్రికలో ఏడు వారాల సీరియల్ గా ప్రచురించబడింది. తప్పక చదవండి.
good novel
© 2017,www.logili.com All Rights Reserved.