"అది మాత్రం నేను నమ్మను. విడిపోవటం, కలిసి వుండటం అనేది దైవనిర్ణయం. ఫేస్ బుక్ వల్లనో ,నోట్ బుక్ వల్లనో అయితే కాదు.అందుకే మనలో ఎవరైనా సరే "నిన్న అలా లేదే! మొన్న అలా అయిందే! రోజు ఎందుకిలా వుంది" అన్నది పట్టించుకోకూడదు. మంచి ప్రతిచోటా వుండనట్లే చెడు కూడా వుండదు. చెడు లేకుంటే మంచి విలువ తెలియదు. మంచి ఎంత ముఖ్యమో చెడు కూడా అంతే ముఖ్యం. తెలుపు ఎంత ముఖ్యమో నలుపు కూడా అంతే ముఖ్యం. వెలుగు ఎంత ముఖ్యమో చీకటి కూడా అంతే ముఖ్యం... ఇవి ఒకదాని వెంట ఒకటి వుంటేనే జీవన వైవిధ్యం బావుంటుంది.
సింహాలు వున్నప్పుడు లేళ్లు కూడా వుండాలి. పాములు వున్నప్పుడు ఎలుకలు వుండాలి. కప్పలు వున్నప్పుడు కీటకాలు వుండాలి. లేకుంటే ఎక్కడి ఆట అక్కడే ఆగిపోతుంది. ఆటే లేకుంటే గెలిచేదేవరు ఓడేదేవరు ఇకనాకు నిద్రొస్తుంది" అంటూ ఆమె దుప్పటి ముసుగు పెట్టుకుంది.
అంగులూరి అంజనీదేవి
"అది మాత్రం నేను నమ్మను. విడిపోవటం, కలిసి వుండటం అనేది దైవనిర్ణయం. ఫేస్ బుక్ వల్లనో ,నోట్ బుక్ వల్లనో అయితే కాదు.అందుకే మనలో ఎవరైనా సరే "నిన్న అలా లేదే! మొన్న అలా అయిందే! రోజు ఎందుకిలా వుంది" అన్నది పట్టించుకోకూడదు. మంచి ప్రతిచోటా వుండనట్లే చెడు కూడా వుండదు. చెడు లేకుంటే మంచి విలువ తెలియదు. మంచి ఎంత ముఖ్యమో చెడు కూడా అంతే ముఖ్యం. తెలుపు ఎంత ముఖ్యమో నలుపు కూడా అంతే ముఖ్యం. వెలుగు ఎంత ముఖ్యమో చీకటి కూడా అంతే ముఖ్యం... ఇవి ఒకదాని వెంట ఒకటి వుంటేనే జీవన వైవిధ్యం బావుంటుంది. సింహాలు వున్నప్పుడు లేళ్లు కూడా వుండాలి. పాములు వున్నప్పుడు ఎలుకలు వుండాలి. కప్పలు వున్నప్పుడు కీటకాలు వుండాలి. లేకుంటే ఎక్కడి ఆట అక్కడే ఆగిపోతుంది. ఆటే లేకుంటే గెలిచేదేవరు ఓడేదేవరు ఇకనాకు నిద్రొస్తుంది" అంటూ ఆమె దుప్పటి ముసుగు పెట్టుకుంది. అంగులూరి అంజనీదేవి© 2017,www.logili.com All Rights Reserved.