"నా మనసు దోచుకున్న నీకోసం క్షణంక్షణం నిరీక్షిస్తూ శ్వాసించడాన్నే మరచిపోతున్నా..
అనుక్షణం నువ్వే గుర్తొస్తూ నా ఊపిరిలొ ఊపిరై రాత్రంతా నాతో కబుర్లు చెప్పావు. ఇంకా చెప్పాలంటే నా మనో"హరుడి" వైన నిన్ను నా మనసులో ముద్రించుకుని నన్ను నేనే మరచిపోతున్నా" అంటూ మధురిమలో దాగివున్న తలపులన్నీ ఆమె రాస్తున్న కాగితం పై అక్షరాలై ఆడుకుంటూ ఆమె మనసు ముంగిట్లో రంగవల్లులయ్యాయి.
"నా కొడుకేమో వజ్రాలు, వైధూర్యాలు పోగేసుకుంటున్నాడు,నాకోడలేమో నా ఆకలికి లెక్కలు కట్టి నా డోక్కమాడుస్తోంది. నేను పెన్షనర్ని కాను. నన్ను నీ ఒల్దజ్ హోమ్ లో వుండనిస్తావా అమ్మ!" అంటూ దీనంగా అడుగుతున్న ఆపెద్దావిడకి మధురిమ ఏం సమాధానం చెప్పింది.
ప్రత్యేకమైన శైలితో, సామాజిక స్పృహ కలిగిన రచయిత్రి అంగులూరి అంజనీదేవి కలంనుండి జాలువారిన "నీకు నేనున్నా" నవలను తప్పక చదవండి ,చదివించండి .
అంగులూరి అంజనీదేవి
"నా మనసు దోచుకున్న నీకోసం క్షణంక్షణం నిరీక్షిస్తూ శ్వాసించడాన్నే మరచిపోతున్నా.. అనుక్షణం నువ్వే గుర్తొస్తూ నా ఊపిరిలొ ఊపిరై రాత్రంతా నాతో కబుర్లు చెప్పావు. ఇంకా చెప్పాలంటే నా మనో"హరుడి" వైన నిన్ను నా మనసులో ముద్రించుకుని నన్ను నేనే మరచిపోతున్నా" అంటూ మధురిమలో దాగివున్న తలపులన్నీ ఆమె రాస్తున్న కాగితం పై అక్షరాలై ఆడుకుంటూ ఆమె మనసు ముంగిట్లో రంగవల్లులయ్యాయి. "నా కొడుకేమో వజ్రాలు, వైధూర్యాలు పోగేసుకుంటున్నాడు,నాకోడలేమో నా ఆకలికి లెక్కలు కట్టి నా డోక్కమాడుస్తోంది. నేను పెన్షనర్ని కాను. నన్ను నీ ఒల్దజ్ హోమ్ లో వుండనిస్తావా అమ్మ!" అంటూ దీనంగా అడుగుతున్న ఆపెద్దావిడకి మధురిమ ఏం సమాధానం చెప్పింది. ప్రత్యేకమైన శైలితో, సామాజిక స్పృహ కలిగిన రచయిత్రి అంగులూరి అంజనీదేవి కలంనుండి జాలువారిన "నీకు నేనున్నా" నవలను తప్పక చదవండి ,చదివించండి . అంగులూరి అంజనీదేవి© 2017,www.logili.com All Rights Reserved.