అది రోణంకి . ఆంధ్రప్రదేశ్ లో ఓకు గ్రామం. కొంత బంజరు భూమి, పట్టా భూముల కలయికతో చిన్న, సన్నకారు రైతుల సంగమం. ఆ రోజు పట్టపగలు వాయువులు వేగంగా వేడిగా , అతి వేడిగా శరీరానికి తగులుతూ దూసుకెళ్తున్నాయి. అంతకంతకు శరీరం వేడెక్కుతోంది. కళ్ళుమంటలు. దుమ్ము, ధూళి ఏకమై వేడిగాలుల్లో వేగంగా కలిసిపోతూ ఉక్కిరి బిక్కిరిచేస్తున్నాయి. అబ్బా ..... భరించలేనివిధంగా వాతావరణం. ఎండిపోతున్న చెట్లు విరగడానికి సిద్ధంగా ఉన్నాయి. కొండొకచో విరిగి ఉవ్వెత్తున లేస్తూ వక్రంగా వేగంగా కదుల్తూ దుమ్ముతో కలసి పెళ పెళ శబ్దాలతో తునాతునకలావున్నాయి. తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.