గతం ఎప్పుడూ మధురంగానే ఉంటుంది మనిషికి! చిత్రం ఏమిటంటే గతంలో చరిత్ర నిశ్శబ్దంగా నిక్షిప్తం అయిఉండడం!! అందులో జననమరణాలు, ఆనందవిషాదాలు, ప్రేమానురాగాలు, లాభనష్టాలు, ప్రశాంతతలు.. సంఘర్షణలు.. ఇలా ఎన్నో, ఎన్నెన్నో? ఇవికాక వీటన్నింటి మధ్యన చోటు చేసుకున్న మార్పు చేర్పులు... ప్రకృతిపరంగా సంభవించిన ఉత్పాతాలు కొన్నయితే, విప్లవవాల ద్వారా ఏర్పడేవి మరికొన్ని! అయినా గతం ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. గడిచిన వంద సంవత్సరాల జీవితానుభవంతో, దాదాపు 50 సంవత్సరాల పఠన, రచనానుభావాలను రంగరించి 'ఆయుధం' నవలగా ఆవిష్కరించారు టి ఎస్ ఎ కృష్ణమూర్తి. ఎప్పటిలాగే పాఠకులు ఆదరించగలరని ఆశిస్తున్నాము.
- వియోగి
గతం ఎప్పుడూ మధురంగానే ఉంటుంది మనిషికి! చిత్రం ఏమిటంటే గతంలో చరిత్ర నిశ్శబ్దంగా నిక్షిప్తం అయిఉండడం!! అందులో జననమరణాలు, ఆనందవిషాదాలు, ప్రేమానురాగాలు, లాభనష్టాలు, ప్రశాంతతలు.. సంఘర్షణలు.. ఇలా ఎన్నో, ఎన్నెన్నో? ఇవికాక వీటన్నింటి మధ్యన చోటు చేసుకున్న మార్పు చేర్పులు... ప్రకృతిపరంగా సంభవించిన ఉత్పాతాలు కొన్నయితే, విప్లవవాల ద్వారా ఏర్పడేవి మరికొన్ని! అయినా గతం ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. గడిచిన వంద సంవత్సరాల జీవితానుభవంతో, దాదాపు 50 సంవత్సరాల పఠన, రచనానుభావాలను రంగరించి 'ఆయుధం' నవలగా ఆవిష్కరించారు టి ఎస్ ఎ కృష్ణమూర్తి. ఎప్పటిలాగే పాఠకులు ఆదరించగలరని ఆశిస్తున్నాము. - వియోగి© 2017,www.logili.com All Rights Reserved.