ఈ నవల భారతదేశంలోని ఉత్తర – తూర్పు రాజ్యం అస్సాంలోని పుణ్యక్షేత్రాలలో అగ్రగణ్యమైన శక్తిపీఠం కామాఖ్య భూమికపైన వ్రాయబడింది. 1921 – 1932 లో జరిగిన సంఘటన ఆధారంగా ఈ నవల వ్రాయబడింది. కాని వెనుకటి సంఘటనలు చారిత్రిక ప్రాశస్త్యం వివరణల కారణంగా అక్కడక్కడ దీని కథావస్తువు భూతకాలంవైపు కూడా సాగిపోతుంది. శక్తిపీఠం అనగా నీలాచలం పై దేవి యోనిభాగం పడింది. శివపత్ని, దక్షప్రజాపతి కుమార్తెయైన సతీదేవి తండ్రి రాజదర్భారులో తన భర్తని దూషించడం భరించలేకపోయింది, యక్షుడి యోగాగ్నిలో దూకి దేహత్యాగం చేస్తుంది. ఈ విషయం తెలియడంతో ఆయనకి విపరీతమైన కోపం వచ్చి సతీదేవి పార్థివ శరీరాన్ని భూజన వేసుకొని తాండవనృత్యం చేస్తాడు. దేవతలంతా దీన్ని ఆపమని విష్ణు భగవానుడిని కోరారు. విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో ఆమె దేహాన్ని ఖండించగా, భూమిమీద వివిధ ప్రదేశాలలో పడిన సతీదేవి శరీరభాగాలు, శక్తిపీఠాలుగా ఆవిర్భవించాయి. అలా దేవి శరీర భాగాలు పడినచోట శక్తిపీఠాలు వెలిశాయి. అస్సాంలోని నీలాచల పర్వతం సతీదేవి యోనిభాగం పడిన ప్రదేశం కాబట్టి దీనిని మహిమాన్విత శక్తిపీఠంగా భావిస్తారు.
ఈ నవలలోని నాయకుడి ఉద్దేశం ఒక్కటే, రక్తదారాల్ని ఏ విదంగా నిలువరించాలి. అహోం మహారాజు రుద్రాసింగ్ ద్వారా ప్రతి దుర్గాష్టమి రోజున పదివేల దున్నపోతుల్ని అర్పించేవారని చరిత్ర కథనం. ఈ గ్రంథ రచనకు కావాల్సిన సమాచారాన్ని ఆలయంలో దీర్ఘకాలం ఉండి స్వయంగా విషయాలు సేకరించి అనుభవం సంపాదించిన తర్వాత ఈ నవల వ్రాయబడింది.
- ఇందిరా గోస్వామి
ఈ నవల భారతదేశంలోని ఉత్తర – తూర్పు రాజ్యం అస్సాంలోని పుణ్యక్షేత్రాలలో అగ్రగణ్యమైన శక్తిపీఠం కామాఖ్య భూమికపైన వ్రాయబడింది. 1921 – 1932 లో జరిగిన సంఘటన ఆధారంగా ఈ నవల వ్రాయబడింది. కాని వెనుకటి సంఘటనలు చారిత్రిక ప్రాశస్త్యం వివరణల కారణంగా అక్కడక్కడ దీని కథావస్తువు భూతకాలంవైపు కూడా సాగిపోతుంది. శక్తిపీఠం అనగా నీలాచలం పై దేవి యోనిభాగం పడింది. శివపత్ని, దక్షప్రజాపతి కుమార్తెయైన సతీదేవి తండ్రి రాజదర్భారులో తన భర్తని దూషించడం భరించలేకపోయింది, యక్షుడి యోగాగ్నిలో దూకి దేహత్యాగం చేస్తుంది. ఈ విషయం తెలియడంతో ఆయనకి విపరీతమైన కోపం వచ్చి సతీదేవి పార్థివ శరీరాన్ని భూజన వేసుకొని తాండవనృత్యం చేస్తాడు. దేవతలంతా దీన్ని ఆపమని విష్ణు భగవానుడిని కోరారు. విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో ఆమె దేహాన్ని ఖండించగా, భూమిమీద వివిధ ప్రదేశాలలో పడిన సతీదేవి శరీరభాగాలు, శక్తిపీఠాలుగా ఆవిర్భవించాయి. అలా దేవి శరీర భాగాలు పడినచోట శక్తిపీఠాలు వెలిశాయి. అస్సాంలోని నీలాచల పర్వతం సతీదేవి యోనిభాగం పడిన ప్రదేశం కాబట్టి దీనిని మహిమాన్విత శక్తిపీఠంగా భావిస్తారు. ఈ నవలలోని నాయకుడి ఉద్దేశం ఒక్కటే, రక్తదారాల్ని ఏ విదంగా నిలువరించాలి. అహోం మహారాజు రుద్రాసింగ్ ద్వారా ప్రతి దుర్గాష్టమి రోజున పదివేల దున్నపోతుల్ని అర్పించేవారని చరిత్ర కథనం. ఈ గ్రంథ రచనకు కావాల్సిన సమాచారాన్ని ఆలయంలో దీర్ఘకాలం ఉండి స్వయంగా విషయాలు సేకరించి అనుభవం సంపాదించిన తర్వాత ఈ నవల వ్రాయబడింది. - ఇందిరా గోస్వామి© 2017,www.logili.com All Rights Reserved.