ఒక అమాయకుడైన నావికుడు ఇతరుల అసూయకు రాజకీయ కుట్రలకు బలై ఖైదులో పడతాడు. అక్కడ అనుకోకుండా ఒక మేధావి సాంగత్యం లభిస్తుంది. పద్నాలుగేళ్ల తర్వాత ఖైదునుండి బయటపడి ఐశ్వర్యవంతుడయ్యె అవకాశం లభిస్తుంది. బయటకు వచ్చి చుస్తే తన ఆత్మీయులందరు దూరమైయ్యారు. తన శత్రువులందరు ఉన్నత స్థానాలను ఆక్రమించారు. రాజకీయంగా సాంఘికంగా బలవంతులైన తన శత్రువులను అతను ఎలా లొంగదీసుకున్నాడు తన పగను ఎలా సాధించాడు అన్నదే తక్కిన కథాంశం చానా ఏళ్ళ క్రిందటి నెపోలియన్ కాలంనాటి ఫ్రాన్స్ రాజకీయనేపథ్యంలో వ్రాసిన ఈ నవల ఎన్నో పగ ప్రతీకారం నవలలకు సినిమాలకు మాతృక చదవడం మొదలెడితేనే ఏకబిగిన చదించగలిగిన కథాసంవిధానం.
గత అర్ధశతాబ్దిగా తెలుగు పాఠకులకు అందుబాటులో లేని పుస్తకం ఈనాడు మీ చేతిలో....
- సూరంపూడి సీతారాం