మంచి ముత్యం ఎలా దొరికిందో, ఎలా పోయిందో పట్టణంలో వాళ్ళు కథ చెబుతారు. చేపలు పట్టే కీనో గూర్చి, అతని భార్య జుఆనా గూర్చి, వాళ్ళ బుజ్జిగాడు కియోటిటో గూర్చి వాళ్ళు చెబుతారు. తరుచు ఆ కథ చెబ్తూ ఉండడం వల్ల, అది ప్రతివాడి మనసులోనూ నాటుకుంది.
అన్ని కథల్లో ఉన్నట్లుగానే ఇందులో కూడా మంచి చెడు, తెలుపు నలుపు, మానవత్వం, దానవత్వం చాలా స్పష్టంగా నిక్కచ్చిగా వేర్వేరుగా ఉన్నాయి. వాటి మధ్యన అంటూ ఏది లేదు. ఇది ఒక నీతి కథే అయితే, ప్రతివాళ్ళు, వాళ్ళకు తోచినట్లు అన్వయించుకుని వాళ్ళ జీవితాల్నే ఇందులో చూసుకుంటారు.
-దేవరాజు మహారాజు.
మంచి ముత్యం ఎలా దొరికిందో, ఎలా పోయిందో పట్టణంలో వాళ్ళు కథ చెబుతారు. చేపలు పట్టే కీనో గూర్చి, అతని భార్య జుఆనా గూర్చి, వాళ్ళ బుజ్జిగాడు కియోటిటో గూర్చి వాళ్ళు చెబుతారు. తరుచు ఆ కథ చెబ్తూ ఉండడం వల్ల, అది ప్రతివాడి మనసులోనూ నాటుకుంది. అన్ని కథల్లో ఉన్నట్లుగానే ఇందులో కూడా మంచి చెడు, తెలుపు నలుపు, మానవత్వం, దానవత్వం చాలా స్పష్టంగా నిక్కచ్చిగా వేర్వేరుగా ఉన్నాయి. వాటి మధ్యన అంటూ ఏది లేదు. ఇది ఒక నీతి కథే అయితే, ప్రతివాళ్ళు, వాళ్ళకు తోచినట్లు అన్వయించుకుని వాళ్ళ జీవితాల్నే ఇందులో చూసుకుంటారు. -దేవరాజు మహారాజు.© 2017,www.logili.com All Rights Reserved.