ఏకవీర, నవల - చలన చిత్రాల మధ్యనున్న సామ్య, బేధాలను పరిశీలించడంతో పాటుగా ఏకవీర నవల సృజనపైన విశ్వనాథ వారి మీద పడిన జార్జిఇలియట్ అన్న కలం పేరు గల రచయిత్రి 1861 వ సంవత్సరంలో రచించిన సైలాస్ మార్నర్ అన్న నవల ప్రభావాన్ని చూపడానికి ఈ విమర్శకురాలు తన యావచ్చక్తిని వినియోగించింది. ఇట్లాగే కాళిదాసు, పెద్దన, భావభూతుల ప్రభావం ఏకవీరపై ఎట్లా పడిందో కూడా వీరు ఉచితమైన ఉదాహరణతో చక్కగా చూపించారు. "ఏకవీర నవలలో విశ్వనాథ చూపిన శిల్ప ప్రతిభ చాలా గొప్పది. అది మధుర ప్రాంతాలను పరిపాలించిన రాజకుటుంబపు ప్రణయగాథ. రసవత్తరమైన కావ్యంలా సాగుతుంది ఈ నవల."
ఏకవీర, నవల - చలన చిత్రాల మధ్యనున్న సామ్య, బేధాలను పరిశీలించడంతో పాటుగా ఏకవీర నవల సృజనపైన విశ్వనాథ వారి మీద పడిన జార్జిఇలియట్ అన్న కలం పేరు గల రచయిత్రి 1861 వ సంవత్సరంలో రచించిన సైలాస్ మార్నర్ అన్న నవల ప్రభావాన్ని చూపడానికి ఈ విమర్శకురాలు తన యావచ్చక్తిని వినియోగించింది. ఇట్లాగే కాళిదాసు, పెద్దన, భావభూతుల ప్రభావం ఏకవీరపై ఎట్లా పడిందో కూడా వీరు ఉచితమైన ఉదాహరణతో చక్కగా చూపించారు. "ఏకవీర నవలలో విశ్వనాథ చూపిన శిల్ప ప్రతిభ చాలా గొప్పది. అది మధుర ప్రాంతాలను పరిపాలించిన రాజకుటుంబపు ప్రణయగాథ. రసవత్తరమైన కావ్యంలా సాగుతుంది ఈ నవల."© 2017,www.logili.com All Rights Reserved.