ఈ నవల చాలా విలువైనది. కర్ణాటకలోని తుళునాడు ప్రాంతానికి సంబంధించిన దాదాపు 150 సంవత్సరాల చరిత్ర ఈ గ్రంథంలో నిక్షిప్తమై ఉన్నది. అక్కడ నెలకొన్న ఫ్యూడల్ వ్యవస్థ సామాజిక - ఆర్ధిక రూపాన్ని, ఆ వ్యవస్థలో 150 సంవత్సరాలలో వచ్చిన మార్పులను రచయిత డా. నారాయణ మొగసాలె గారు తుళునాడు ప్రాంతానికి చెందినవాడే. పైగా జీవితాన్ని లోతుగా చదివినవాడు కావడంతో తుళు సమాజానికి సంబంధించిన ఏ విషయాన్ని వదిలిపెట్టకుండా చదివించే రీతిలో, మనసుకు తాకేటట్టుగా, కళ్ళముందు చిత్రం కదులుతున్నట్లుగా చెప్పగలిగారు.
ఈ నవల భారతదేశంలో ఒక ప్రాంతానికి సంబంధించినది. అయితే కొంచెం అటుఇటుగా ఇటువంటి మార్పులే దేశంలోని చాలా ప్రా౦తాలలో వచ్చినాయి. అందుకని నవలను పెట్టుకొన్న వారెవరైనా అయిపోయే దాకా వదలకుండా చదువుతారని కచ్చితంగా చెప్పగలను.
- ఆచార్య ఎం. కోదండరామ్
ఈ నవల చాలా విలువైనది. కర్ణాటకలోని తుళునాడు ప్రాంతానికి సంబంధించిన దాదాపు 150 సంవత్సరాల చరిత్ర ఈ గ్రంథంలో నిక్షిప్తమై ఉన్నది. అక్కడ నెలకొన్న ఫ్యూడల్ వ్యవస్థ సామాజిక - ఆర్ధిక రూపాన్ని, ఆ వ్యవస్థలో 150 సంవత్సరాలలో వచ్చిన మార్పులను రచయిత డా. నారాయణ మొగసాలె గారు తుళునాడు ప్రాంతానికి చెందినవాడే. పైగా జీవితాన్ని లోతుగా చదివినవాడు కావడంతో తుళు సమాజానికి సంబంధించిన ఏ విషయాన్ని వదిలిపెట్టకుండా చదివించే రీతిలో, మనసుకు తాకేటట్టుగా, కళ్ళముందు చిత్రం కదులుతున్నట్లుగా చెప్పగలిగారు. ఈ నవల భారతదేశంలో ఒక ప్రాంతానికి సంబంధించినది. అయితే కొంచెం అటుఇటుగా ఇటువంటి మార్పులే దేశంలోని చాలా ప్రా౦తాలలో వచ్చినాయి. అందుకని నవలను పెట్టుకొన్న వారెవరైనా అయిపోయే దాకా వదలకుండా చదువుతారని కచ్చితంగా చెప్పగలను. - ఆచార్య ఎం. కోదండరామ్© 2017,www.logili.com All Rights Reserved.