ఈ నవల రచయిత్రి వివేచనాత్మక దార్శినికతకు దర్పణం. స్త్రీ తన కుటుంబం కోసం సంఘానికి భయపడుతుంది. కుటుంబం కోసం సంఘాన్ని ఆశ్రయిస్తుంది.
"భర్త కావాలా? కుటుంబం కావాలా? అనే ప్రస్థావన వస్తే స్త్రీ భర్తనయినా వోదులుకుంటుంది. కానీ సంఘాన్ని కాదనలేరు" ఇక ఈ నవలలోని కథలోకి వస్తే తల్లిదండ్రులకు దూరం అయిన విజయను అమ్మమ్మ, తాతయ్య పెంచుతారు. తన తల్లిదండ్రులెవరు? తనని ఎందుకు వోదిలేసారు? అనే విజయ అన్వేషణ చుట్టూ అల్లుకుంటుంది కథ. ఈ పూర్తి నవల ఓ అమ్మాయి కళ్ళలోంచి చూసి రాసినది. ఈ నవలలోని ఒక గొప్ప విశేషం పాత్రలలో ఏ ఒక్కరు దుర్మార్గులు కారు. జరిగిన సంఘటనలన్నిటికీ వ్యవస్థ స్వరూపమే మూలకారణం. ఈ అన్వేషణ బహుమతి పొందిన నవల.
-గంటి భానుమతి.
ఈ నవల రచయిత్రి వివేచనాత్మక దార్శినికతకు దర్పణం. స్త్రీ తన కుటుంబం కోసం సంఘానికి భయపడుతుంది. కుటుంబం కోసం సంఘాన్ని ఆశ్రయిస్తుంది. "భర్త కావాలా? కుటుంబం కావాలా? అనే ప్రస్థావన వస్తే స్త్రీ భర్తనయినా వోదులుకుంటుంది. కానీ సంఘాన్ని కాదనలేరు" ఇక ఈ నవలలోని కథలోకి వస్తే తల్లిదండ్రులకు దూరం అయిన విజయను అమ్మమ్మ, తాతయ్య పెంచుతారు. తన తల్లిదండ్రులెవరు? తనని ఎందుకు వోదిలేసారు? అనే విజయ అన్వేషణ చుట్టూ అల్లుకుంటుంది కథ. ఈ పూర్తి నవల ఓ అమ్మాయి కళ్ళలోంచి చూసి రాసినది. ఈ నవలలోని ఒక గొప్ప విశేషం పాత్రలలో ఏ ఒక్కరు దుర్మార్గులు కారు. జరిగిన సంఘటనలన్నిటికీ వ్యవస్థ స్వరూపమే మూలకారణం. ఈ అన్వేషణ బహుమతి పొందిన నవల. -గంటి భానుమతి.
© 2017,www.logili.com All Rights Reserved.